Moviesతూ..ఛీ..దరిద్రం అంటే ఇదేగా..ముసలి నాగార్జున పక్కన..ఆ కత్తిలాంటి ఫిగరా..?

తూ..ఛీ..దరిద్రం అంటే ఇదేగా..ముసలి నాగార్జున పక్కన..ఆ కత్తిలాంటి ఫిగరా..?

ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కాంబో సెట్ అవుతున్నాయో మనం బాగానే గమనిస్తూ వస్తున్నాం . ముసలి హీరోలకి కత్తిలాంటి ఫిగర్లు సెట్ చేస్తున్నారు డైరెక్టర్స్ . తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ .. అలాంటి పసలేని కాంబినేషన్ లు సెలెక్ట్ చేసి జనాలకు సినిమాలంటేనే బోర్ కొట్టించే విధంగా చేస్తున్నారు . రీసెంట్గా తెరపై మరో అలాంటి కాంబో ని సెట్ అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

టాలీవుడ్ కింగ్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా “నా స్వామి రంగా” అనే సినిమాలో నటించబోతున్నాను అంటూ అఫీషియల్ గా చెప్పుకొచ్చారు . ఈ సినిమాలో హీరోయిన్ గా బెంగుళూరు బ్యూటీ ఆశికా రంగనాథ్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆల్రెడీ ప్రభాస్ తో రాజా డీలక్స్ సినిమా చూస్తుంది.. అంతకుముందు కళ్యాణ్ రామ్ తో అమిగోస్ చేసింది .

ఈ క్రమంలోనే నాగర్జున ఆమె అందాలకు మెచ్చి ఇలాంటి ఆఫర్ ఇచ్చారట . నిజానికి ఆశికా చాలా యంగ్ అమ్మాయి. చూసేందుకు చాలా హాట్ గా ఉంటుంది. మరి అలాంటి హాట్ హీరోయిన్ తీసుకొచ్చి ముసలి హీరో పక్కన పెడితే ఎలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ముసలి హీరోలకి ముసలి హీరోయిన్సే బాగుంటారు అని.. ఇలా యంగ్ బ్యూటీ జీవితాలు నాశనం చేయొద్దు అని కోరుకుంటున్నారు . అయితే యంగ్ హీరోయిన్స్ వేరే అవకాశాలు లేక గత్యంతరం లేకే ఇలా ముసలి హీరోల సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటునట్లు ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news