Moviesఆ రోజు సూసైడ్ చేసుకుని చనిపోవాలి అనుకున్న వెంకటేష్..అసలు ఏం జరిగిందంటే..?

ఆ రోజు సూసైడ్ చేసుకుని చనిపోవాలి అనుకున్న వెంకటేష్..అసలు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు .. కానీ ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తు వచ్చేది వెంకటేష్ . దగ్గుబాటి రామానాయుడు చిన్న కొడుకు వెంకటేష్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోగా మారాడు . మరీ ముఖ్యంగా అప్పటివరకు కత్తులతో నరుక్కోవడానికి ..తొడ కొట్టడాలు లాంటి సినిమాలే పాపులారిటీ చెందుకుంటున్న తరుణంలో ఫ్యామిలీ సినిమాల్లో నటించి లేడీ ఫ్యాన్స్ ని కూడా థియేటర్స్ కు తీసుకొచ్చిన ఘనత వెంకటేష్ కి దక్కింది.

కాగా అప్పట్లో వెంకటేష్ కి హీరోయిన్ సౌందర్య తో ఎఫైర్ ఉంది అన్న వార్త తెగ వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా పెళ్లి అయిపోయిన తర్వాత కూడా సౌందర్యతో ఎఫైర్ మైంటైన్ చేశాడు అంటూ పలుపుకార్లు వైరల్ అయ్యాయి. అయితే అదే టైంలో వెంకటేష్ ని పిలిపించి సౌందర్యను పిలిపించి డాక్టర్ డి నామానాయుడు ఇద్దరినీ మందలించారట . అయితే తమ తప్పు లేకపోయినా అలా మందలించడంతో వెంకటేష్ చాలా తీవ్రంగా హార్ట్ అయ్యారట .

అంతేకాదు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్నాడట . కానీ తాను చేయని తప్పుకు సూసైడ్ చేసుకుంటే చేయని తప్పు తన మీద పడుతుందని నేను నిజాయితీపరుడు అని ప్రూవ్ చేసుకోవడానికి వెంకటేష్ నిలదొక్కుకొని మరి ఆయనకు సౌందర్యకు ఎటువంటి సంబంధం లేదు.. కేవలం ఫ్రెండ్స్ అన్న విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఆ తర్వాత కూడా వీళ్ళకి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి . కానీ ఆ తర్వాత పట్టించుకోవడమే మానేశారు . కానీ డాక్టర్ డి రామ నాయుడు వాళ్ల ఏమీ లేదు అంటూ నమ్మకంగా బల్లగుద్ది మరి చెప్పుకొచ్చారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news