Moviesఅబ్బబ్బా.. ఏం ఫిగర్ బాసు.. ఎవ్వరు ఊహించని హీరోయిన్ ని చూస్...

అబ్బబ్బా.. ఏం ఫిగర్ బాసు.. ఎవ్వరు ఊహించని హీరోయిన్ ని చూస్ చేసుకున్న చిరు..JVAT సినిమాను మించిన హిట్ పక్కా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబో లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా రంగ్ బ్యూటిఫుల్ బ్యూటీస్ ని చూస్ చేసుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదంతా ఫేక్ అంటూ పుకార్ల అంటూ క్లారిటీకి వచ్చేసింది . ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్లీ నయనతారనే చూస్ చేసుకున్నారు అంటూ మేకర్స్ నుంచి క్రేజీ అప్డేట్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

నిజానికి ఈ రోల్ లో అనుష్క , మృణాల్, సం యుక్తా ఇలా బోలెడు మంది హీరోయిన్స్ పేర్లు వైరల్ అయ్యాయి . కానీ ఇవంతా కాదు ఫైనల్లీ నయనతారనే చూస్ చేసుకున్నారట చిరంజీవి . నయనతార చిరంజీవి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఈ రోల్ కి ఆ లుక్స్ లో నయనతారనే బాగా సెట్ అవుతుందట . నయనతార కూడా అడిగినంత రెమ్యూనిరేషన్ ఇవ్వడంతో ఈ ఆఫర్ ని ఫైనలైజ్ చేసింది ఈ పాత్రను అంటూ ప్రచారం జరుగుతుంది .

ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం చాలా రోజుల తర్వాత చిరంజీవి మరో హిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడని చెప్పాలి . అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news