Moviesవిజయ్ వర్మను బకరాని చేసి..ఆ హీరోతో జాలీగా ఎంజాయ్ చేస్తున్న తమన్నా..బ్రేకప్...

విజయ్ వర్మను బకరాని చేసి..ఆ హీరోతో జాలీగా ఎంజాయ్ చేస్తున్న తమన్నా..బ్రేకప్ చెప్పేసుకున్నట్లేగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా .. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడు అయిన విజయ్ వర్మను ప్రేమిస్తుంది .. చాలా డీప్ గా వీళ్ల ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ వాళ్లే ఒప్పుకున్నారు . డేటింగ్ చేస్తున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించారు.

అయితే పెళ్లి మాత్రం చేసుకోమంటూ తేల్చి చెప్పేశారు. అయితే రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంట విడిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం కూడా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అంటూ ప్రచారం చేస్తున్నారు . తమన్నా విజయ్ వర్మతో కంటే ఆ హీరోతోనే ఎక్కువగా చనువుగా క్లోజ్ గా మూవ్ అవుతుందని .. త్వరలోనే ఆ హీరోతో మరో సినిమాకి కమిట్ అయిందని.. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు తమన్నా – విజయ్ వర్మను నెగ్లెట్ చేసి మరి ఆ హీరోతో తిరుగుతూ ఉండడం బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే విజయ్ వర్మ మాత్రం దీన్ని చాలా చాలా లైట్ గా తీసుకున్నారట . సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటూ తమన్నా బిహేవియర్ ను చూసి చూడనట్టే వదిలేస్తున్నాడట . అయితే ఫాన్స్ మాత్రం వీళ్ళిద్దరూ విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news