ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న చెన్నై చంద్రం త్రిషకు స్టార్ డైరెక్టర్ భార్య వార్నింగ్ ఇచ్చిందా..? అవునని అంటుంది కోలీవుడ్ మీడియా . మనకు తెలిసిందే .. త్రిష్ ఫస్ట్ ఇన్నింగ్స్ కెరీర్ ఎలా ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . త్రిష ఖాతాలో భారీ భారీ ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆమె పోనియన్ సెల్వన్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . కాగ రీసెంట్గా త్రిష పెళ్లయిన ఓ డైరెక్టర్ ని తన వలలో పడేసుకుందని.. ఆ డైరెక్టర్ ఆమె కోసం ఏకంగా తన భార్య బిడ్డలను దూరం పెట్టి మరి త్రిషతో రాత్రి పగలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అని ..కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే రీసెంట్గా ఆ డైరెక్టర్ భార్య ఏకంగా త్రిషకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందంట.
“నీలాంటి టక్కులాడికి ఎంతమంది అయినా దొరుకుతారు.. నా లాంటి పద్ధతి గల వాళ్లకి నా భర్త ఒక్కడే ..దయచేసి నా భర్తను వదిలేసేయ్ “అంటూ ఆమెను పోల్చకనే వ్యభిచారితో పోల్చిందట. దీంతో ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష మాత్రం చాలా స్టడీ గా నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తుంది. తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాను సైన్ చేయకుండా కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటుంది, త్రిషకు ఆఫర్లు రావడానికి కూడా కారణం ఆ డైరెక్టర్ నే అంటున్నారు కోలీవుడ్ జనాలు..!!