Moviesబిగ్ బ్రేకింగ్: పుష్ప 2 సెట్స్ నుంచి సెన్సేషనల్ వీడియో లీక్.....

బిగ్ బ్రేకింగ్: పుష్ప 2 సెట్స్ నుంచి సెన్సేషనల్ వీడియో లీక్.. అమ్మ బాబోయ్ ఎన్ని లారీలో..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వల్గా తెరకెక్కబోతుంది . పుష్ప వన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను ఏ విధంగా తిరగ రాసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే ఆ సినిమాలో నటించినందుకు గాను ఏకంగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు వరించింది.

69 ఏళ్లుగా తెలుగు అభిమానులు ఎదురుచూస్తున్న తెలుగు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అల్లు అర్జున్ కు దక్కింది . ఈ క్రమంలోని పుష్ప2 పై ఫుల్ హైప్స్ పెంచేసుకున్నారు అభిమానులు . దానికి తగ్గట్టే రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప2 వీడియో లీకై సంచలనంగా మారింది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.. గూస్ బంప్స్ రావాల్సిందే ..మనకు తెలియకుండా ఒళ్ళు పులకరించిపోతుంది ..ఈ సినిమా గురించి ఎన్ని చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది.

ఈ వీడియోలో ఏకంగా వందకు పైగా లారీలు మనం చూడొచ్చు . అంతేకాదు పుష్ప పార్ట్ వన్ కి మించిన రేంజ్ లో పుష్ప పార్ట్ 2 ఉండబోతుంది అంటూ ఈ సీన్ ఆధారంగా తెలుస్తుంది . ఇప్పటికే పుష్ప2 సినిమా షూటింగ్ 80% కంప్లీట్ అయిపోయింది . మిగతా 20 పర్సెంట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించ బోతున్న్స్స్రు సుకుమార్. ఈ సినిమా నుంచి లీక్ అయిన వీడియో కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news