Moviesతెలుగు ప్రొడ్యూసర్ కి అది చూపించాకనే.. పూజా హెగ్డే ఖాతాలో మూడు...

తెలుగు ప్రొడ్యూసర్ కి అది చూపించాకనే.. పూజా హెగ్డే ఖాతాలో మూడు ఆఫర్లు వచ్చాయా..?

ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం . చేతిలో ఒక్కటంటే ఒక్కటి ఆఫర్లు లేక ఉన్న ఆఫర్లు వేరే హీరోయిన్స్ ఖాతాలో పడిపోయి అసలు పూజా హెగ్డే ను పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . అయితే రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు కానీ పూజా హెగ్డే ఖాతాలో సడన్గా మూడు బంపర్ ఆఫర్లు వచ్చి చేరాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ గా మారింది .

అయితే పూజ హెగ్డే త్వరలోనే తెలుగులో మూడు సినిమాల్లో నటించబోతుందట. అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీని అంతటికి కారణం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా ప్రొడ్యూసర్ అన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు మొదటి నుంచి పూజ హెగ్డే పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ ప్రొడ్యూసర్ ప్రజెంట్ పూజా హెగ్డే పరిస్థితిని అర్థం చేసుకొని మరి ఆయనకు కావాల్సింది పుచ్చుకొని ఆమెకు కావాల్సింది ఇచ్చారు అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది .

పూజ హెగ్డే ఓన్లీ గ్లామరస్ రోల్స్ వరకే పనికొస్తుందని .. సెంటిమెంట్ రోల్స్ అసలు చేయలేదని .. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో అస్సలు మెప్పించలేదన్న కామెంట్స్ జనాలు ఎప్పటినుంచో చేస్తున్నారు . ఆమె చూస్ చేసుకున్న సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ ప్రొడ్యూసర్ ఆమెలోని మరో టాలెంట్ ని బయటపెడుతూ స్పెషల్ ఆడిషన్స్ తీసుకొని ఆమె నటిగా కూడా ప్రూవ్ చేసుకోగలదు అన్న నమ్మకం వచ్చాకే ఆ బడా టాలీవుడ్ ప్రొడ్యూసర్ అమ్మడు ఏకంగా మూడో ఆఫర్లు ఇప్పిచ్చారట. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ ఆఫర్లను పూజా ఏమాత్రం వినియోగించుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news