ఓవైపు ఖుషి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్తుంటే మరోవైపు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సమంతపై ట్రోలింగ్స్ మాత్రం ఆగటం లేదు. అసలు నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటినుంచే సమంతపై భారీ ఎత్తున ట్రోల్లింగ్ జరుగుతోంది. సమంతను ఎప్పటికప్పుడు నెటిజెన్లు ఆటాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఖుషి సినిమాకి రివ్యూ ఇచ్చే సమయంలో ఓ నెటిజన్ సామ్‌ని దారుణంగా ఏకి పడేసాడు.
నిజంగా ఒక పావుగంట సినిమా చాలా బాగుంది.. సమంత నేను ఒకటే కోరుకుంటున్న నీకు పెళ్లి అయింది పెళ్లికి ముందు ఒకరితో లవ్వు ఉంది.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నావు.. ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అయింది.. ఎన్ని జరిగిన నువ్వు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయటం మానేసి.. ఆ బాత్రూంలో కెమెరాల ముందు పెట్టి బంచిక్ బంచిక్ సీన్లు… లిప్ కిస్‌లు చేస్తూ ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నావని ఘాటుగా ప్రశ్నించాడు.
నిన్ను చూసి ఎంత ? మంది ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలుసా.. దయచేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండండి.. సమంత నీ ట్రీట్మెంట్ కు డబ్బులు లేకపోవచ్చు కానీ ఇలాంటి బంచిక్ బంచిక్ సినిమాలు తీయొద్దు అంటూ వేడుకున్నాడు. సమంతను ఉద్దేశించి సదరు నేటిజన్ పెట్టిన ఈ లాంగ్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇక ఖుషి సినిమా తర్వాత సమంత యేడాది పాటు సినిమాలకు దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.