Movies"అలాంటి క్యారెక్టర్ నేను చేయను"..బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన నయనతార..!!

“అలాంటి క్యారెక్టర్ నేను చేయను”..బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన నయనతార..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా కొంతమంది బ్యూటీస్ అంటే మాత్రం జనాలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అయితే కూసింత ఎక్కువ స్థాయిలోనే వాళ్ళపై ఫోకస్ పెడతారు. అయితే అందరిలోకి ప్రత్యేకంగా పేరు సంపాదించుకున్న నయనతార కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే నయనతార ఎంత అందంగా ఉంటుందో అంతే హెడ్ వెయిటర్ కూడా అంటూ ఉంటారు జనాలు.

సినిమా ప్రమోషన్స్ కి రాదు..సినిమా ప్రమోషన్స్ విషయంలో హెడ్ వెయిట్ చూపిస్తుంది అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా రెమ్యూనరేషన్ కోసం ఎక్కువగా డిమాండ్ చేస్తారు నయనతార.. ఎంత పెద్ద హీరో సినిమాలైనా రిజెక్ట్ చేస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చాయి . ఆమె అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వేదం సినిమా రిజెక్ట్ చేసింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

అనుష్క శెట్టి పాత్రలో ముందుగా ఆమె వద్దకు వెళ్లి చెప్పగా ఇది నా స్థాయి సినిమా కాదు అంటూ చీప్ గా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది . ఆ తరువాత క్రిష్ చాలా మందికి ఈ పాత్ర చెప్పగా..అందరూ ఈ పాత్ర చేయడంపై నానా రకాలుగా మాట్లాడారట . ఫైనల్లీ అనుష్క శెట్టి ఈ పాత్రను సింగిల్ రీడింగ్ లోనే ఓకే చేసేసింది ఆ తర్వాత ఈ సినిమా ఆమెకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిన నటన పరంగా మాత్రం వేరే లెవెల్ అనే రేంజ్ లో ప్రూవ్ చేసుకుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news