Moviesఆంటీ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న మెగాస్టార్.. కెరీర్ లోనే ఫస్ట్...

ఆంటీ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న మెగాస్టార్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రెసెంట్ ఎలాంటి టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతుంది. హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరుగుతున్నాయి . అందుకే నెక్స్ట్ వేసే స్టెప్ ఆచితూచి అడుగులు వేస్తూ తీసుకుంటున్నారు చిరంజీవి. ఇలాంటి క్రమంలోనే ఆయన ఎంతో ఇష్టంగా నటించబోతున్న సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ వశిష్టతతో ఓ సినిమా చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేశాడు . నిజానికి ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట . చిరంజీవి తన కెరీర్లో ఫస్ట్ టైం ఇలా ముగ్గురు హీరోయిన్స్ తో నటించబోతున్నారు . అంతేకాదు ముగ్గురు కూడా కత్తిలాంటి ఫిగర్లనే చూస్ చేసుకున్నాడు డైరెక్టర్ వశిష్ట .

మొదటి హీరోయిన్గా అనుష్క శెట్టిని చూస్ చేసుకున్న ఈయన రెండో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ మూడో హీరోయిన్గా ఐశ్వర్య రాయ్ ని చూస్ చేసుకున్నారట . అనుష్క శెట్టి -మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు అంటూ తెలుస్తుంది . ఐశ్వర్యరాయ్ మాత్రం ఇంకా కథను పెండింగ్లోనే పెట్టిందట . ఐశ్వర్య పాత్ర మాత్రం ఈ సినిమాకి హైలైట్ గా మారిపోతుంది అని అసలు ఆమె కెరియర్లు ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేసి ఉండదని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఒప్పుకుంటే మాత్రం ఐశ్వర్యరాయ్ కెరియర్ లోనే ఇది మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news