ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బుల్లితెర నటి గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ పేరు ఎలా వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. నిజానికి గుప్పెడంత మనసు సీరియల్ లో ఈమె పాత్ర చాలా ట్రెడిషనల్ గా అందంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది . సినిమాలో సీరియల్లో హీరోగా నటిస్తున్న రిషికి తల్లిగా ఆమె చక్కటి నటనను కనబరుస్తుంది . అయితే ఇది మొత్తం తెరపైనే తెరవెనుక మాత్రం గ్లామర్ సెక్సీ డాలే అని చెప్పాలి .
చూడడానికి చాలా హాట్ గా చాలా సెక్సీగా ఉంటుంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు జ్యోతిరాయ్ కన్నడ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టే అమ్ముడు ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో ఇది నిజమే అంటున్నారు జనాలు. రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి తనకు తల్లి పాత్ర చేస్తున్న జగతి హాట్ ఫొటోస్ పై కామెంట్ చేశారు .
యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “జ్యోతి రాయ్ మోడ్రన్ ఫొటోస్ పై హాట్ కామెంట్స్ చేశారు . ఆమె ఎలాగ ఉందో బయట కూడా అలాగే ఉండాలని ఏం రూల్ లేదు కదా.. సీరియల్ లో క్యారెక్టర్ పరంగా ముందుకు వెళుతూ ఉంటారు . బయట వాళ్ళ వ్యక్తిగతం . తనలో కూడా హీరోయిన్ దాగి ఉందేమో.. ఎందుకు అందరు దీన్ని పెద్దదిగా చేసి చూస్తున్నారు” అంటూ అమ్మకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. దీంతో రిషి ని కూడా సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు జనాలు. నువ్వు మంచోడివి కాబట్టి నీ కళ్ళకు అన్నీ మంచిగానే ఉన్నాయి .. ఒకసారి రియాల్టీ లోకి వచ్చి చూడు నీకు తెలుస్తుంది అంటుంటే .. మరికొందరు ఇంత అందగత్తెను ఆంటీని చేసేసారు కదరా బాబోయ్ అంటూ సీరియల్ డైరెక్టర్ పై మండిపడుతున్నారు . మొత్తానికి జ్యోతి రాయ్ ఇండస్ట్రీలో మరో హాట్ ఆంటీ గా మారిపోయింది..!!