ఫైనల్లీ కీర్తి సురేష్ అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న గుడ్ నిర్ణయం తీసుకొని మరోసారి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ . ఈ మధ్యకాలంలో ఏది పట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆమె చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మారింది. రీసెంట్గా చేసిన భోలా శంకర్ సినిమా ఎంత పరమ చెత్త టాక్ క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ వద్దకు సెకండ్ హీరోయిన్ గా.. సిస్టర్ క్యారెక్టర్స్ రోల్స్ ఎక్కువగా తీసుకొస్తున్నారట డైరెక్టర్ లు. అయితే ఇకపై అలాంటి రోల్స్ ఎవరైనా తీసుకువస్తే కనీసం వినను కూడా వినకూడదు అని డిసైడ్ అయిపోయిందట కీర్తి సురేష్ . విని టెంప్ట్ అయిపోయి ఆ పాత్రలు చేసి ఫ్లాప్స్ నా ఖాతాలో వేసుకోవడం కన్నా.. వినకుండా ఉండటమే బెటర్ అంటూ చెప్పుకొస్తుందట.
నేను ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయడం ..? ఇలా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ ని రిజెక్ట్ చేస్తే.. నాలుగో డైరెక్టర్ నా దగ్గరికి రావాలి అంటే మంచి స్క్రిప్ తోనే వస్తాడు.. అంటూ ఫ్రెండ్స్ కి చెప్పుకొచ్చిందట. అందుకే కీర్తి సురేష్ ఇకనైనా మంచి నిర్ణయాలు తీసుకునిందని.. ఇక అన్ని హిట్స్ ఆమె ఖాతాలో పడబోతున్నాయి అని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!