Moviesసమంత కు బిగ్ హెల్ప్ చేసిన తెలుగు హీరో.. తెర వెనుకే...

సమంత కు బిగ్ హెల్ప్ చేసిన తెలుగు హీరో.. తెర వెనుకే పేరు బయటకు రాకుండా A To Z అన్ని పనులు చేశాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులర్టీ సంపాదించుకున్న సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే . ఎక్కువగా వ్యాయామాలు చేయడం వల్ల ఈ రేర్ డిసీస్ అటాక్ అవుతుంది అంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు . అయితే ఈ వ్యాధి వచ్చిన వారికి కండరాలు తీవ్రంగా నొప్పి వస్తాయని .. వాళ్లలో ఎక్కువ బలహీనం ఉంటుందని .. ఫుడ్ ప్రాపర్ గా తీసుకోవాలని .. లేకపోతే వాళ్లకి చాలా చాలా డేంజర్ అని పలువురు డాక్టర్లు చెప్పుకొచ్చారు .

ఇలాంటి క్రమంలోనే సమంత సైతం డాక్టర్ సజెషన్స్ చాలా తూచా తప్పకుండా పాటించి ఆ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. అయితే సమంతకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో చాలా చాలా హెల్ప్ చేశాడు అన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ఆ హీరో మరెవరో కాదు రామ్ చరణ్ . మెగా హీరో రామ్ చరణ్ – సమంత మంచి ఫ్రెండ్స్ . అంతేకాదు సమంత రామ్ చరణ్ భార్య ఉపాసన జాన్ జిగిడి దోస్తులు వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అప్పట్లో అందరికీ తెలిసేలానే రన్ చేసుకున్నారు.

కాగ సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతుందని తెలిసి ఉపాసన రాంచరణ్ తమ సొంత టీం తో కలిసి ఆమె హెల్త్ బాగోగులు చూపించారట . అంతేకాదు మయోసైటిస్ వ్యాధికి ఎక్కడ మంచి మందు దొరుకుతుంది..? ఏ విధంగా ఆమె కోలుకుంటుంది..? ఏ విధంగా చేస్తే ఆమె జబ్బు నయం అవుతుందని అంటూ చాలా చాలా కేర్ తీసుకున్నారట . అంతేనా ఉపాసన అయితే ప్రత్యేకంగా డాక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకుని మరి సమంతకు మయోసైటిస్ వ్యాధి నుండి బయటపడడానికి చాలా హెల్ప్ చేసిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news