Moviesఎన్టీఆర్ "దేవర"లో మరో యంగ్ తెలుగు హీరో..రోల్ ఏంటో తెలిస్తే అరుపులే.....

ఎన్టీఆర్ “దేవర”లో మరో యంగ్ తెలుగు హీరో..రోల్ ఏంటో తెలిస్తే అరుపులే.. ఇప్పుడు కధలో అసలు సిసలైన మజా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఓ స్ట్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కనిపిస్తూ ఉండడం చాలా కామన్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు అంటే ఇలా హీరోలు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే వారు కాదు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది . మల్టీస్టారర్ సినిమాలను జనాలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు . దీంతో డైరెక్టర్స్ కూడా అలా ఓ పెద్ద హీరో సినిమాలో మరో పెద్ద హీరోని పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

ఇప్పుడు అదే కోవాలోకి వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఎస్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో ఓ కీలక పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ అంత పెద్ద హీరో కాకపోయినా విజయ్ దేవరకొండ కూడా ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అంత పెద్ద స్టార్ హీరో సినిమాలో ఓ చిన్న రోల్ కోసం విజయ్ దేవరకొండ యాక్సెప్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే విజయ్ దేవరకొండ ఈ సినిమాలోని ఈ స్పెషల్ క్రేజీ రోల్ ని యాక్సెప్ట్ చేశారని ఖచ్చితంగా .. ఈ సినిమాకి ఈరోజు చాలా కీలకంగా మారుతుందని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ ల పేర్లు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news