Moviesశ్రీయ ఆ టాలీవుడ్ హీరోను ప్రేమించిందా… వేదిక‌మీదే హ‌గ్గులు.. ముద్దులు…!

శ్రీయ ఆ టాలీవుడ్ హీరోను ప్రేమించిందా… వేదిక‌మీదే హ‌గ్గులు.. ముద్దులు…!

శ్రీయ టాలీవుడ్ లో రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తోంది. పెళ్లయ్యాక కూడా ఈమెలో హాట్ నెస్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెకు సరైన ఛాన్స్‌లు వస్తే సినిమాల్లో నటించాలన్న ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఇక కెరీర్ ప్రారంభంలో శ్రీయ తరుణ్‌కు జోడిగా నువ్వే నువ్వే సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించారు. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయోత్సవ సభలో శ్రీయ- తరుణ్ గట్టిగా వాటేసుకొని వరుసగా బుద్ధులు వర్షం కురిపించింది. ఇది చూసిన వారంతా శ్రీయ- తరుణ్‌ను ప్రేమిస్తుందా అన్న అపోహలో పడిపోయారు. అప్పట్లో తరుణ్ అంటే అంత లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది.

ముందు శ్రీయ త‌రుణ్‌ను ఇష్టపడిందని అంటారు. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అవడంతో ఇద్దరు వేరువేరు దారులు అయిపోయాయి. ఆ తర్వాత తరుణ్ కు సరైన హిట్లు పడలేదు. శ్రీయ దూరమయ్యాక తరుణ్- ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత ప్రియమణితో కూడా ప్రేమాయణాలు నడిపాడన్న ఉప్పుకార్లు తెలిసిందే. ఇక ఆర్తి అగర్వాల్ తో తరుణ్ పెళ్లి వరకు వెళ్లి తల్లి రోజా రమణకి ఇష్టం లేక ఆమెతో బ్రేకప్ చేసుకున్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news