Moviesవామ్మో..అక్కినేని నాగార్జున ఎంత పిసినారివాడా.. ఏ ఎన్ ఆర్ విగ్రహ ఆవిష్కరణోతశ్వంలో...

వామ్మో..అక్కినేని నాగార్జున ఎంత పిసినారివాడా.. ఏ ఎన్ ఆర్ విగ్రహ ఆవిష్కరణోతశ్వంలో ఏం చేసాడో చూడండి..!!

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా సెలబ్రిటీస్ ఎలాంటి దుస్తులు ధరిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ అన్ని వేలల్లో.. లక్షల్లో.. కోట్లలోనే ఉంటాయి . మరి ముఖ్యంగా టాప్ బ్రాండ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు . కాగా ఒకసారి వేసిన బట్టలను మరోసారి వేయరు.. పని వాళ్లకు లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటారు . అయితే నాగార్జున మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు అని రీసెంట్ గానే బయటపడింది .

తాజాగా అక్కినేని నాగార్జున వాళ్ళ నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వెంకయ్య నాయుడు . కాగా ఈ ఈవెంట్లో అందరూ చాలా స్టైలిష్ గా ట్రెండీగా కనిపిస్తే నాగార్జున మాత్రం చాలా చాలా సింపుల్ లుక్స్ లో కనిపించారు. నిజానికి ఆయన వేసుకున్న చొక్క ఆయనకు చాలా బాగా అనిపించింది . అయితే ఈ షర్ట్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు .

అయితే ఈ షర్ట్ కొత్తది కాదు.. గతంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఓ వీకెండ్ ఎపిసోడ్లో వేసుకున్నాడు నాగార్జున . అందుతున్న సమాచారం ప్రకారం దీని ధర సుమారు 84000 ఉంటుందంట . అయితే ఈ షర్ట్ అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల ముందు వేసుకున్న బిగ్ బాస్ సీజన్ లో ది అని తెలియడంతో ఫ్యాన్ షాక్ అయిపోతున్నారు.. అన్ని వేల కోట్ల ఆస్తి ఉంది ..మీ నాన్నగారి విగ్రహ ఆవిష్కరణ ఉత్సవానికి కొత్త డ్రెస్ కొనుక్కోవచ్చుగా..? అంటుంటే మరి కొందరు అది నాగార్జున సింప్లిసిటీ అని డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడు అని అందుకే ఆయన అంత టాప్ స్థానంలో ఉన్నాడని చెప్పుకొస్తున్నారు . కొందరు పిసినారి వాడు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒకే ఒక షర్ట్ తో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాడు అక్కినేని నాగార్జున..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news