Movies"ఆ రోజు నాకు చచ్చిపోవాలి అనిపించింది..సూసైడ్ చేసుకుందాం అనుకున్న"..కన్నీళ్ళు తెప్పిస్తున్న కమల్...

“ఆ రోజు నాకు చచ్చిపోవాలి అనిపించింది..సూసైడ్ చేసుకుందాం అనుకున్న”..కన్నీళ్ళు తెప్పిస్తున్న కమల్ హాసన్ మాటలు..!!

సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. కాగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గా గుర్తింపు సంపాదించుకున్న కమలహాసన్ ..రీసెంట్గా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

కమల్ హాసన్ మాట్లాడుతూ..” నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ..నాకు 20, 21 ఉంటుంది.. ఆ టైంలో నాకు సినిమాల్లో పెద్దగా కలిసి రాలేదు. ఇక నేను సినిమాల్లోకి పనికిరాని అనుకున్నాను.. అందుకే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. ఎంతలా బాధపడ్డాను అంటే ఆ రోజు నేను పడిన బాధ నాకే తెలుసు ..అయితే ఇదే విషయం మా గురువుగారికి చెప్పాను .. ఆయన మాట్లాడిన మాటలు నాకు మళ్ళీ లైఫ్ మీద ఆసక్తిని పెంచాయి.. ప్రతిభ ఉన్న కళాకారుడు.. ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడు”.

“నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఎంతో ప్రతిభ ఉన్న కళాకారుడిని ఇండస్ట్రీ కోల్పోతుంది అంటూ నన్ను మేల్కొనేలా చేశాడు .. నీ పని నువ్వు చెయ్ ..సరైన సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు దానంతట అదే వస్తుందన్నాడు. అనుకున్న విధంగానే నేను స్టార్ ని అయ్యాను.. అప్పుడే అర్థమైంది హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం అనే విషయం .దీంతో సోషల్ మీడియాలో కమలహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్”..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news