Moviesషారుక్ ఖాన్ భార్య నెల సంపాదన ఎంతో తెలుసా..? టోటల్ ఆస్తి...

షారుక్ ఖాన్ భార్య నెల సంపాదన ఎంతో తెలుసా..? టోటల్ ఆస్తి ఎన్ని వేల కోట్లా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి మించిన ఆదాయాన్ని అందుకుంటున్నారు వాళ్ళ భార్యలు . మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే స్టార్ హీరోలకి మించి డబల్ స్థాయిలో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ సతీమణులు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ గౌరీ ఖాన్ . ఈమె ఎవరో కాదు బాలీవుడ్ కింగ్ బాద్షా సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వైఫ్ నిర్మాతగా.. ఇంటీరియర్ డిజైనర్ గా పలు వ్యాపారంగంలో సక్సెస్ఫుల్ ఉమెన్ గా దూసుకెళ్తున్న ఈమె రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు నిర్మిస్తూనే ఉంటుంది .

మరో పక్క ఇంటీరియర్ డిజైనర్ గా కూడా రానిస్తుంది. గౌరీ .. షారుక్ ఖాన్ కి మించిన రేంజ్ లో కోట్లు సంపాదిస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకుంటూ ఉంటాడు . అయితే గౌరీ అలా కాదు ఒక్క టైం సినిమా సక్సెస్ అయ్యిందా ..? కొన్ని కోట్లు వచ్చి ఆమె ఖాతాలో చేరుతాయి .

మరి ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్ కొన్ని వందల కోట్లు దాచి పెట్టింది అన్న న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. నివేదికల ప్రకారం గౌరీఖాన్ ఆస్తుల నికర విలువ దాదాపు 27325 కోట్లు విలువ చేస్తుంది అంటూ తెలుస్తుంది . షారుక్ ఖాన్ భార్యకు ముంబైలో ఓ లగ్జరీ హోటల్ కూడా ఉంది .ఆ హోటల్ ని ఆమె స్వయంగా డిజైన్ చేసుకుంది. అంతేకాదు గౌరీఖాన్ కి చిరాస్తులు కూడా ఉన్నాయి . మొత్తంగా షారుక్ ఖాన్ కి మించిన రేంజ్ ఆస్తులతో గౌరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news