Moviesరక్షిత రెడ్డిని ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..? ఫైనల్లీ...

రక్షిత రెడ్డిని ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..? ఫైనల్లీ శర్వా బుక్కైపోయాడా..?

సినిమా ఇండస్ట్రీలో శర్వానంద్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా శర్వానంద్ ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా తీస్తాడు అని ఫ్యామిలీ లేడీస్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . కాగా రీసెంట్ గానే శర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. రక్షిత రెడ్డి అనే అమ్మాయిని గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . ఆ తర్వాత హైదరాబాద్లో పెద్ద రిసెప్షన్ కూడా ఇచ్చారు.

ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను బ్లెస్ చేశారు . అయితే నిజానికి రక్షిత రెడ్డి కి శర్వానంద్ కంటే ముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ హీరోల దగ్గర నుండి మ్యాచెస్ వెళ్లాయట. అమ్మాయి చక్కగా ఉండడం ..బాగా చదువుకొని ఉండడం ..వెల్ సెటిల్ ఫ్యామిలీ కావడంతో .. చాలా మంది హీరోలు ఆ అమ్మాయిని తమ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి ట్రై చేశారట .

కానీ రక్షిత రెడ్డి ఆ హీరోలను ఎవరిని లైక్ చేయలేదట . ఇష్టపడలేదట.. దీంతో ఆ హీరోల సంబంధం మిస్ అయిపోయింది . అంతేకాదు శర్వానంద్ పేరు చెప్పగానే రక్షిత రెడ్డి ఓకే చేసేసింది అని కుటుంబ సభ్యుల క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది . దీంతో శర్వానంద్ కి సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్లి అదృష్టం శర్వానంద్ కే రాసిపెట్టింది. అందుకే కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి శర్వానంద్ కు భార్యగా వచ్చింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news