Movies"వాడు ఓ పోరంబోకు వెధవ"..స్టార్ హీరో కొడుకు పై చిరంజీవి సంచలన...

“వాడు ఓ పోరంబోకు వెధవ”..స్టార్ హీరో కొడుకు పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..!!

ఏ తల్లిదండ్రుల కైనా తమ బిడ్డల భవిష్యత్తు చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్డలు . ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు..? ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు..? అని పేరెంట్స్ ఎప్పుడూ ఒక కన్నువాళ్ళపై వేసే ఉంటారు . స్టార్ సెలబ్రిటీస్ అంతే డబ్బులు ఉంది కదా అని ..కార్ ఇచ్చి డ్రైవర్ ని ఇచ్చి బయటికి పంపించలేరు . పంపించిన ఒక కన్నుతో కనిపెడుతూనే ఉంటారు. ఈ క్రమంలోని మెగాస్టార్ చిరంజీవి సైతం తన కొడుకు చరణ్ చేసే పనులను తన ఫ్రెండ్స్ ను ఒక కంట కనిపెడుతూనే వచ్చారు .

ఇలాంటి క్రమంలోనే చరణ్ ఫ్రెండ్ అయినా ఓ టాలీవుడ్ హీరో కొడుకు చేసే వెధవ పనులు తెలుసుకున్న చిరంజీవి ఏకంగా ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారట. చిన్న వయసులోనే ఆ హీరో చాలా చెత్త పనులు చేస్తూ ఉండడంతో స్మోకింగ్.. డ్రింకింగ్ హాబిట్ తో పాటు మరో బ్యాడ్ వ్యసనాలకు గురవడంతో అలాంటి పనులు చేస్తే భలే మజా వస్తుంది అంటూ చరణ్ తో పాటు తన ఫ్రెండ్స్ కి చెప్పడంతో ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి డైరెక్టుగా ఇంటికి వెళ్లి మరీ ఆ హీరో కొడుకు వార్నింగ్ ఇచ్చారట .

“పోరంబోకు వెధవలు ఇలా చేస్తారు.. పద్ధతి గల వాళ్ళు ఎవరు ఇలా చేయరు.. లిమిట్స్ లో ఉండు.. చిన్నపిల్లడివి చిన్నపిల్లలాడిలానే ఉండాలి ” అంటూ కూసింత గట్టిగానే స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారట . అంతేకాదు ఆ హీరో కూడా వాళ్ళ కొడుకుని బెల్ట్ తీసుకొని చావగొట్టేసారట . ఆ తర్వాత నుంచి చరణ్ ..ఆ హీరో కొడుకుతో మాట్లాడిందే లేదు ..అంతేకాదు ప్రెసెంట్ ఆ హీరో కొడుకు ఫారిన్ కంట్రీస్ లో మంచి ఉద్యోగం చేసుకుంటూ సెటిలైపోయాడు . చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ముందుకు వెళ్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news