Movies"నా కూతురుని చూడగానే నీకు ఎందుకు అలా చేయాలి అనిపిస్తుంది..?".. పచ్చిగా...

“నా కూతురుని చూడగానే నీకు ఎందుకు అలా చేయాలి అనిపిస్తుంది..?”.. పచ్చిగా అడిగేసిన బోనీకపుర్..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ప్రజెంట్ తెలుగులో దేవర అనే సినిమా ద్వారా డెబ్యూ ఇస్తుంది . అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు ఖాతాలో భారీ భారీ ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి.

ఇప్పటికే రెండు బడా ప్రాజెక్ట్స్ లో భాగమైంది అంటూ సినిమా వర్గాల నుంచి సమాచారం అందుతుంది . అయితే ఈ బ్యూటీ ని ఐటెం గార్ల్ గా చూపించడానికి పెద్ద సాహసమే చేస్తున్నాడు సుకుమార్ . పుష్ప2 సినిమాలో జాన్వి కపూర్ ని ఐటం గార్ల్ గా చూపించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం డైరెక్ట్ గా వెళ్లి బోనీ కపూర్ ని అడిగారట . జాన్విని పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేయించండి అంటూ బోనీకపూర్ ని రిక్వెస్ట్ చేయించారట .

అయితే ఫుల్ ఒళ్ళు మండిపోయిన సుకుమార్.. బోనీకపూర్ సుకుమార్ ని సున్నితంగానే ఇచ్చి పడేసారట . నా కూతురు నీ కంటికి అలా కనిపిస్తుందా..? ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న అమ్మాయి కెరియర్ ని నాశనం చేయమంటావా ..? అంటూ సున్నితంగానే గట్టిగా ఎక్కడ కొట్టాలో అక్కడ అడిగేసారట. అంతేకాదు “అసలు నా కూతురు నీకు ఏ యాంగిల్ లో అలా కనిపిస్తుంది..?” అంటూ బోనికపూర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. అక్కడ వేరే డైరెక్టర్ అయ్యి ఉంటే.. రియాక్షన్ వేరేగా ఉండేదని.. సుకుమార్ కావడంతో ఇంత సున్నితంగా రియాక్ట్ అయ్యాడని జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సుకుమార్ చాలా డిసప్పాయింట్ అయ్యారట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news