బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ప్రజెంట్ తెలుగులో దేవర అనే సినిమా ద్వారా డెబ్యూ ఇస్తుంది . అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు ఖాతాలో భారీ భారీ ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి.
ఇప్పటికే రెండు బడా ప్రాజెక్ట్స్ లో భాగమైంది అంటూ సినిమా వర్గాల నుంచి సమాచారం అందుతుంది . అయితే ఈ బ్యూటీ ని ఐటెం గార్ల్ గా చూపించడానికి పెద్ద సాహసమే చేస్తున్నాడు సుకుమార్ . పుష్ప2 సినిమాలో జాన్వి కపూర్ ని ఐటం గార్ల్ గా చూపించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం డైరెక్ట్ గా వెళ్లి బోనీ కపూర్ ని అడిగారట . జాన్విని పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేయించండి అంటూ బోనీకపూర్ ని రిక్వెస్ట్ చేయించారట .
అయితే ఫుల్ ఒళ్ళు మండిపోయిన సుకుమార్.. బోనీకపూర్ సుకుమార్ ని సున్నితంగానే ఇచ్చి పడేసారట . నా కూతురు నీ కంటికి అలా కనిపిస్తుందా..? ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న అమ్మాయి కెరియర్ ని నాశనం చేయమంటావా ..? అంటూ సున్నితంగానే గట్టిగా ఎక్కడ కొట్టాలో అక్కడ అడిగేసారట. అంతేకాదు “అసలు నా కూతురు నీకు ఏ యాంగిల్ లో అలా కనిపిస్తుంది..?” అంటూ బోనికపూర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. అక్కడ వేరే డైరెక్టర్ అయ్యి ఉంటే.. రియాక్షన్ వేరేగా ఉండేదని.. సుకుమార్ కావడంతో ఇంత సున్నితంగా రియాక్ట్ అయ్యాడని జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సుకుమార్ చాలా డిసప్పాయింట్ అయ్యారట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!