ఆషూ రెడ్డి ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ .. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన హాట్ అందాలను ఎలా వలకబోసిందో ..హోస్ట్ నాగార్జునతో ఎలా రాసుకుని పూసుకుని తిరిగి అట్రాక్ట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పలు కవర్ సాంగ్స్ తో వెబ్ సిరీస్ లతో బాగా అలరించింది ఆషూరెడ్డి .
అయితే మరీ ముఖ్యంగా ఆషూ రెడ్డి అనగానే అందరికీ హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ గుర్తొస్తాయి . ఒంటి మీద బట్టలు ఉన్నాయా ..? లేవా అన్నంత దారుణంగా.. ఉండే ఫోటోషూట్స్ చేయడంలో ఆశురెడ్డి తర్వాత ఎవరైనా అని చెప్పుకోవాలి. కాగా ఈ మధ్యకాలంలో ఆషూ రెడ్డి ఎంత ఎక్స్పోజ్ చేసిన సరే ఆమె ఫొటోస్ కు పెద్దగా రీచ్ రావడం లేదు . కొత్త బ్యూటీస్ ఎంట్రీ ఇవ్వడం వలనో.. లేకపోతే ఆషూ రెడ్డి అందాలు చూసి చూసి బోర్ కొట్టాయో ..
ఆషూ రెడ్డి ఫొటోస్ ఎక్కువగా లైక్ చేయలేకపోతున్నారు జనాలు. ఆమె రీసెంట్గా చేసిన ఫోటోషూట్స్ సైతం అభిమానులను ఆకట్టుకోలేక పోతుంది . ఏకంగా చీర కొంగు తీసేసి ఎద భాగాలను ఓపెన్ గానే చూపించిన సరే అమ్మడు అందాలకు అట్రాక్ట్ కాలేకపోతున్నారు కుర్రాళ్ళు . దీంతో ఆషూ రెడ్డి అందాలు బోర్ కొట్టాయని ఆషూ వేరే స్ట్రాటజీలు ఉపయోగిస్తే బాగుంటుంది అంటూ సలహా ఇస్తున్నారు జనాలు..!!