Movies"ఆ ఇంట్లో అంత తేడా మనుషులు"..విడాకులు తీసుకోవడానికి అసలు రీజన్ చెప్పేసిన...

“ఆ ఇంట్లో అంత తేడా మనుషులు”..విడాకులు తీసుకోవడానికి అసలు రీజన్ చెప్పేసిన సమంత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన పలు రకాల వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి . విళ్లు విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు కావస్తుంది . ఇప్పటికీ ఈ జంటపై పలు రకాల రూమర్లు క్రియేట్ అవుతూనే ఉన్నాయి .

కాగా తాజాగా సోషల్ మీడియాలో సమంత -నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మెయిన్ ప్రధాన కారణం ఇదే అంటూ తన మాజీ అత్తగారు కు చెప్పుకు వచ్చింది సమంత అని ప్రచారం జరుగుతుంది . గతంలో ట్రీట్మెంట్ కోసం ఆమె అమెరికా వెళ్ళినప్పుడు తన మాజీ అత్తగారిని కలిసిందట . ఈ క్రమంలోనే తనను ఓ కూతురులా భావించిన తన మాజీ అత్తగారు అసలు ఎందుకు నాగచైతన్య దగ్గరనుంచి విడాకులు తీసుకున్నాను అనే విషయం బయట పెట్టిందట .

“ఆ ఫ్యామిలీలో అందరూ తేడా మనుషుల ..ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరికి తెలియదు ..సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండరు.. మరీ ముఖ్యంగా ఆ ఇంట్లోనే ఆడవాళ్లను ఆడవాళ్ళలో చూడరు. ఒక రిస్ట్రిక్టెడ్ పర్సన్ గా చూస్తారు . మొదట్లో బాగానే ఉండే నాగచైతన్య ఆ తర్వాత నన్ను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారు . అలాంటి బట్టలు వేసుకోకు ఇలాంటి బట్టలు వేసుకోకు ..అలాంటి సినిమాలు చేయకు అంటూ నన్ను కంట్రోల్ లో పెట్టడానికి చూశారు ..నా స్వేచ్ఛను మొత్తం లాగేసుకున్నారు . అంతేకాదు నన్ను ఫ్రెండ్స్ తో కూడా బయటకు సరదాగా వెళ్ళనివ్వలేదు ..అంతేకాకుండా సినిమాలు ఆపేయమంటూ నన్ను ఫోర్స్ చేశారు అలా నేను నేనుగా ఉండలేను అనుకున్నాను ..ఎంతో నచ్చ చెప్పాను ..కానీ నాగచైతన్య వినలేదు నన్ను కంట్రోల్ లో పెట్టడానికి చూశారు . అందుకే వాళ్ళ చేతుల్లో నా జీవితం బలీవ్వడం ఇష్టం లేక నా జీవితాన్ని నేనే బలి చేసుకున్నాను అంటూ ఎమోషనల్ అయిందట. ఇదే విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలు ఎంత నిజం అనేది నాగచైతన్యకు సమంతకి తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news