టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానంలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో నటించిన వెబ్ సిరిస్ లు రెండు సూపర్ సూపర్ హిట్ అవ్వడంతో ఆమె బాలీవుడ్ లో సైతం బడాబడా అవకాశాలు అందుకుంటుంది . అయితే టాలీవుడ్ లో ఎంతో పద్ధతిగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం బట్టలు విప్పేసి మరి హాట్ రొమాన్స్ చేస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
రీసెంట్గా మిల్కీ బ్యూటీ తాను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. అంతేకాదు లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని ఓపెన్ అప్ అయింది . అయితే రీసెంట్ గా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడ్డింది. నిజానికి విజయ్ వర్మతో కంపేర్ చేస్తే మిల్కీ బ్యూటీ తమన్న.. మరింత క్రేజ్ – పాపులారిటీ – ఆస్తులు కూడా సంపాదించుకునింది .
అయితే జనాలు ఇదే విషయాన్ని పదే పదే గుచ్చి గుచ్చి పాయింట్ అవుట్ చేస్తూ ఉండడంతో తమన్నా అమ్మగారు విజయ్ వర్మ కూడా తమన్నా లాగా క్రేజ్ పాపులారిటీ సంపాదించుకొని కాస్తో కూస్తో ఆస్తులు వ వెనకేసుకున్నాక పెళ్లి చేద్దామని డిసైడ్ అయిందట . అందుకే వీళ్ళ ప్రేమ విషయం బట్టబయలు చేసిన పెళ్లి మాత్రం చాలా లేటుగా చేసుకుంటామంటూ తమన్నా చెప్పుకొస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఈవిడ ఓ అత్తగారా.. రా బాబోయ్ ఇలాంటి అత్తగారు అందరికీ ఉంటే ఇక అలుల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ..? అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సంసారానికి కావాల్సింది ఇద్దరి మధ్య ప్రేమ అని ఆస్తులు కాదు అని మరి కొంతమంది నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు.