Newsకీర్తి సురేష్ హీరోయిన్ కాకపోయుంటే ఏం అవ్వాలి అనుకున్నిందో తెలుసా.. అమ్మడికి...

కీర్తి సురేష్ హీరోయిన్ కాకపోయుంటే ఏం అవ్వాలి అనుకున్నిందో తెలుసా.. అమ్మడికి ఇలామటి కోరికలు ఉన్నాయా…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తు వచ్చేది కీర్తి సురేష్ . ఒకప్పుడు జనాలు మహానటి అనగానే సావిత్రి గారి పేరు చెప్పేవారు.. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ పేరే చెప్తున్నారు. ఈ బ్యూటీ అంతకుముందు పలు సినిమాలో నటించినప్పటికీ మహానటి సినిమా ద్వారానే పాపులారిటీ సంపాదించుకుంది .

ఈ అందాల ముద్దుగుమ్మ రీసెంట్ గానే భోళా శంకర్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నింది. ఈ బ్యూటీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఒకవేళ తాన సినిమాలో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయి ఉంటే ..హీరోయిన్గా రాక పోయి ఉంటే ఏమి అవ్వాలనుకునిందో ఓపెన్ అప్ అయ్యింది “.

కాగ భోళా శంకర్ సినీ ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో..” ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ వైపు వెళ్లేదాన్ని ..బిజినెస్ అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది”. దీంతో ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. చూడాలి మరి ఫ్యూచర్ లో ఈ బ్యూటీ ఏమన్నా బిజినెస్ లో గిగుతుంది ఏమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news