టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఎలాంటి స్థానాన్ని దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సూపర్ స్టార్ మెగాస్టార్ గా మారిపోయారు . అప్పట్లో మెగాస్టార్ క్రేజ్ ఏ విధంగా ఉండిందో మనందరికి బాగా తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. పాటలు , , డాన్సులు మరి హైలెట్ అయ్యేవి.. అందుకే హీరోయిన్స్ కూడా ఆయనతో ఎక్కువగా నటించడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు .
సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోయిన్స్ తో వర్క్ చేసారు చిరంజీవి . అయితే ఒక హీరోయిన్‌తో మాత్రం ఆయన స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాడు . అంతేకాదు ఆ హీరోయిన్ కూడా చిరంజీవిని దూరం పెడుతూ వచ్చింది. దానికి కారణం చిరంజీవి ఆమెకు ఇష్టం లేని హీరోయిన్ తో క్లోజ్ గా ఉండడమే . సినిమా ఇండస్ట్రీలో రాధికాకు చిరంజీవికు ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ జంట తెరపై కనిపిస్తే ఎంత సూపర్ గా జనాలు నవ్వుకుంటారో తెలిసిందే . అయితే రాధిక అంటే పడని ఓ హీరోయిన్ చిరంజీవి రాధిక తో క్లోజ్ గా మూవ్ అవుతున్న కారణంగా ఆయన సినిమాలో హీరోయిన్గా చేయనంటూ భీష్ముంచుకుని కూర్చుందట. పలు ఆఫర్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేసిందట . దీంతో అప్పట్లో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు లాస్ట్ రోజుల్లో ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ తెగ బాధ పడిందట. కోపాలు , ఆవేశాలు చాలా కామన్ కానీ నేను అప్పుడు చేసిన తప్పు కి ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేను చిరంజీవితో ఇక స్క్రీన్ షేర్ చేసుకోలేను అని తెగ బాధ పడిపోయిందట..!!