Moviesబెడ్‌పైకి లాగి బ‌ట్ట‌లు విప్పి ప‌డుకోమ‌న్నాడు... స్టార్ డైరెక్ట‌ర్ బండారం బ‌య‌ట...

బెడ్‌పైకి లాగి బ‌ట్ట‌లు విప్పి ప‌డుకోమ‌న్నాడు… స్టార్ డైరెక్ట‌ర్ బండారం బ‌య‌ట పెట్టిన యాంక‌ర్ వ‌ర్షిణి

తెలుగు బుల్లితెరపై పాపులర్ యాంకర్లలో వర్షిణి ఒకరు. ముఖ్యంగా ఢీ షోతో హాటెస్ట్ యాంకర్ గా బుల్లితెరపై వర్షిణి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ తరచూ తన హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టే అందాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. అసలు వర్షిణి అందాలకు ఫిదాకాని కుర్ర కారు ఉండరనే చెప్పాలి.

బుల్లితెరపై బాగా పాపులర్ అయిన వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరై కాస్టింగ్ ..చ్ పై స్పందించింది. తాను కూడా కాస్టింగ్ …చ్ బాధితురాలనే అని.. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పింది. లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని.. ఒక డైరెక్టర్ హోటల్‌కు అడిషన్స్ కోసం రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఆ దర్శ‌కుడిని కలిసానని వర్షిణి తెలిపింది.

అతడు బాగున్నావు నువ్వు ఈ వెబ్ సిరీస్ కు బాగా సూట్ అవుతావు అని చెప్పడంతో పాటు గదిలోకి రమ్మని.. అక్కడ నా చేయి పట్టుకుని బెడ్ పైకి లాగే నా డ్రెస్ విప్ప‌మని అడిగాడు.. నేను వెంటనే భయపడి బయటికి వెళ్లాను.. త‌ర్వాత కూర్చుని చాలాసేపు ఏడ్చాను.. నా జీవితంలో ఎదురైనా చేదు అనుభవం అంటే ఇదొక్కటే అంటూ వర్షిణి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక వర్షిణి ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో సోష‌ల్‌ మీడియాలో తన అభిమానులకు ఎలా వీనులవిందు చేస్తుందో చెప్పక్కర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news