టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే స్థానం ప్రెసెంట్ ఎలా ఉందో మనకు బాగా తెలిసిందే . అటు రోలు కి ఇటు రోకలికి కానీ పచ్చడిగా మిగిలిపోయింది . దానికి కారణం ఆమె నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడమే . ఒకప్పుడు ఆమె నటిస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అన్న భావన అందరిలోనూ ఉండేది . కానీ అది ఇప్పుడు మారిపోయింది. ఆమె సినిమాలో కనిపిస్తే ఫ్లాప్ అయిపోతుందని .. ఆమె ను ఓ ఐరన్ లెగ్ గా ట్రీట్ చేస్తున్నారు జనాలు .
ఇలాంటి క్రమంలోనే పూజా హెగ్డే కు ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు . అయితే పూజ హెగ్డే ప్లాన్ బి స్ట్రాటజీ ఫాలో అవుతుంది . ఎక్స్పోజ్ చేసి తద్వారా అవకాశాలు దక్కించుకోవడానికి తెగ తాపత్రయపడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి క్రమంలోనే పూజా హెగ్డే రీసెంట్ గా కొన్ని హాట్ ఫొటోస్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఫుల్ బాడీ ఎక్స్పోజ్ అయ్యేలా మరి ముఖ్యంగా థైస్ హాట్ గా ఎక్స్పోజ్ చేస్తూ.. బాడీ మీద బట్టలు ఉన్నాయా లేవ అన్నంత దారుణంగా ఫోటో షూట్ చేసింది.
ఈ ఫొటోస్ లో చూడడానికి పూజ హెగ్డే హాట్ గా ఉన్న అభిమానులకు మాత్రం ఎక్కడో కాలిపోతుంది . అవకాశాల కోసం ఈ రేంజ్ లో రెచ్చిపోయి విప్పి చూపించాలా ..? అంటూ మండిపడుతున్నారు. అయితే ఈ రేంజ్ లో విప్పి అందాలు మొత్తం చూపిస్తున్న కూడా టాలీవుడ్ హీరోలు అమ్మడు అందాలకి అట్రాక్ట్ కాలేకపోతున్నారు . అమ్మడు అంటే ఇంకా ఐరెన్ లెగ్గానే భావిస్తున్నారు . అందుకే అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు . చూడాలి మరి పూజ హెగ్డే కు ఆఫర్ ఇచ్చే ఆ అన్ లక్కి హీరో ఎక్కడున్నాడు..?