సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో బోల్డ్ కంటెంట్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా హిట్ కోసం తాపత్రయపడే హీరోయిన్స్ అయితే ఎలాంటి బోల్డ్ కంటెంట్ ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కళ్ళు మూసుకొని చూసే పరిస్థితి ఎదురైంది . అలాంటి లిస్టులోకే ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈమె..
ఆ తర్వాత ఆర్టిఎక్స్ లవ్ , వెంకీ మామ, అనగనగా ఓ అతిథి, డిస్కో రాజా సినిమాలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . తెలుగు – తమిళ – పంజాబీ భాషలలో మంచిగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా మంగళవారం అనే సినిమాలో నటించింది . ఈ సినిమాలో పాయల్ చాలా చాలా బోల్డ్ లో కనిపించబోతుంది అంటూ ఫస్ట్ పోస్టర్‌తోనే అభిమానులకు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి .
కాగా ఇందులో భాగంగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాయల్ రాజ్ పుత్ కి రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఎదురయ్యాయి . ఇందులో భాగంగా భూమిపై 18 ఏళ్ల.. పెళ్ళికాని కుర్రాడు అలాగే 45 ఏళ్ల పెళ్లి అయిన వ్యక్తి ఇద్దరు ఉంటే వీరిద్దరిలో మీరు ఎవరితో సెక్స్ చేస్తారని యాంకర్ ప్రశ్నించగా..? నేను పెళ్లయిన 45 ఏళ్ల వ్యక్తితోనే చేస్తాను.. ఎందుకంటే ఆయనకు అది చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా బోల్డ్ ఆన్సర్ ఇచ్చి అక్కడ ఉన్న జనాలకు షాక్ ఇచ్చింది . ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!