టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీని ఎక్కువగా ఏకిపారేస్తున్నారు జనాలు . అంతకుముందు పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోవడం .. ఆ తర్వాత ఆ లిస్టులోకి శ్రీజ యాడ్ అవ్వడం.. అక్క బాధ్యతలను చెల్లి తీసుకుంటూ నిహారిక సైతం విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో విప్పరీతంగా ట్రోల్ అవుతుంది . . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిహారిక విడాకులకు సంబంధించిన వార్త మరోసారి వైరల్ గా మారింది నిజానికి జొన్నలగడ్డ చైతన్య మెగా డాటర్ నిహారిక జాతకాలు చూపించినప్పుడే వీళ్ళ జాతకంలో ఓ దోషం ఉందని వీళ్ళ పెళ్లి తర్వాత కొన్ని పరిహార పూజలు చేయించాలని జొన్నలగడ్డ ఫ్యామిలీ చెప్పుకొచ్చారట .
అయితే మొదటి నుంచి అలాంటి పూజలను పెద్దగా కేర్ చేయని నాగ బాబు .. ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుందట . జొన్నలగడ్డ ఫ్యామిలీ చెప్పిన సరే మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని చాలా చాలా లైట్ గా తీసుకొని తర్వాత అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిందట . పెళ్లి అయ్యి ఏడాది అయినా సరే అసలు ఆ పరిహార పూజలు చేయడమే మానేశారట . టూర్లు – హనీమూన్ అంటూ తిరిగారే తప్పిస్తే ఎక్కడ తమ సంసార జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పూజలు మాత్రం చేయలేకపోయారట .
ఆ కారణంగానే నిహారిక జీవితం ఇలా అయింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఒకవేళ నాగబాబు నిజంగానే నిహారికతో ఈ పూజలు చేయించ్చుంటే.. మాత్రం ఖచ్చితంగా ఆమె జీవితం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండేదని ..ఈపాటికి ఒక పాపకో.. బాబుకో జన్మనిచ్చి ఉండేదని చెప్పుకొస్తున్నారు. ఇలా తెలిసి తెలియక నిర్ణయంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కారణంగానే నిహారిక జీవితం ఇలా అయిపోయింది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!