పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెత మన ఇంట్లో ని పెద్దవాళ్ళు ఎప్పుడు వాడుతూనే ఉంటారు . మన పద్ధతులను మనం ఫాలో అవ్వకుండా ..ఎదుటి వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు.. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ..అన్నదానిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు . మరి ముఖ్యంగా నేటి యువత అలాంటి స్ట్రాటజీలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంది . కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ వాయిస్ సింగర్ మంగ్లీ .
మంగ్లీ అనగానే అందరికీ పెద్దబొట్టు ..ట్రెడిషనల్ లుక్స్ గుర్తొస్తాయి . అయితే ఇప్పుడు మంగ్లీ అనగానే అందరికీ నాటి నాటి మంగ్లీ ..గుర్తొచ్చేలా రెడీ అవుతుంది . మంగ్లీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది . అంతేకాదు ఫోటోషూట్స్ కూడా చేస్తుంది . ఒకప్పుడు పద్ధతిగా ఉండే మంగ్లీ ఇంత హాట్ గా తయారవ్వడానికి కారణం ఆమె ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నారు .
మంగ్లీ కి పాపులారిటీ పెరిగిపోతుంది.. ఈ క్రమంలోనే ఆమెతో ఫ్రెండ్షిప్ చేసే జనాలు కూడా ఎక్కువ అయిపోతున్నారు. కాగా మంగ్లీ ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరూ మోడరన్ వ్యక్తులే కావడం గమనార్హం. ఆ కారణంగానే మంగ్లీ సైతం వాళ్ళ లా చాలా మోడరన్ గా స్టైలిష్ గా తయారవుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కానీ మంగ్లీ పద్ధతిగా ఉన్నప్పుడే బాగుందని ఇలాంటి బట్టల్లో అస్సలు బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్..!!