Moviesఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లల్లో ఫస్ట్ టైం అలాంటి పని చేసిన జగపతిబాబు.....

ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లల్లో ఫస్ట్ టైం అలాంటి పని చేసిన జగపతిబాబు.. ఫోటోలు తీసి మరీ చూపించాడుగా..!!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నవ్వుకున్న ఇదే నిజం . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో జగపతిబాబు ఫస్ట్ టైం అలాంటి పని చేశాడు . దాన్ని వీడియో తీసి మరీ ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . జగపతిబాబు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో సరదా సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.

కాగా రీసెంట్ గా..” ఇప్పటివరకు నా లైఫ్ లో ఫస్ట్ టైం మొదటి ప్యాసెంజర్ గా ఫ్లైట్ ఎక్కడం.. ఎప్పుడు తొక్కే దొరుకుతుంది అలాగే త్రివిక్రమ్ చెప్పిన నాకు బాగా నచ్చిన డైలాగ్ ‘విమానం ఎగురుతుంది నువ్వు కాదు.. ఓ సీట్లో కూర్చున్నావు అంతే’ డైలాగ్ గుర్తొచ్చింది. ఒక డైలాగ్ లు త్రివిక్రమ్ లైఫ్ చెప్పాడు ” అంటూ కొటేషన్ పంచుకున్నారు . ఫ్యాన్స్ సరదాగా జగపతి బాబు పెట్టిన పోస్ట్ కి రెస్పాండ్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

“ఎప్పుడు చివరనే ఎక్కుతారా సార్..? అంటూ కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు చిన్నపిల్లల ఆనందం ఏంటి ..?అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే జగపతిబాబు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు . ఇంత చిన్న విషయాన్ని ఆయన అభిమానులతో షేర్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది . ఇందులో ఏదో లాజిక్ ఉంది అంటూ భూతద్దం పెట్టి మరి ఈ పిక్చర్ ని గమనిస్తున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో జగపతిబాబు చేసిన పని వైరల్ గా మారింది . ఇప్పటికే ఎన్నోసార్లు జగపతిబాబు ఫ్లైట్ ఎక్కి ఉంటారు. కానీ ఇప్పటివరకు ఆయనకి ఇలాంటి సిచువేషన్ ఎదురు కాకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news