Moviesవాట్..ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి మెయిన్ రీజన్ అదేనా..? ఇన్నాళ్లకి బయటపడ్డ‌ అసలు...

వాట్..ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి మెయిన్ రీజన్ అదేనా..? ఇన్నాళ్లకి బయటపడ్డ‌ అసలు నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా.. కొత్తగా హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న ..ఉన్న హీరోయిన్స్ మళ్లి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న న్న కొందరు జనాలకి కొందరు హీరోయిన్స్ అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది . ఓ మహానటి సావిత్రి.. సౌందర్య .. ఓ ప్రత్యూష ఇలా కొంతమంది అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి హీరోయిన్ల లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఆర్తి అగర్వాల్ .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హీరోయిన్గా మారిపోయింది . అయితే ఎంత త్వరగా హిట్ ట్రాక్ ఎక్కిందో అంతే త్వరగా ఫ్లాప్ ట్రాక్ ఎక్కి ఏకంగా ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది ఆర్తి అగర్వాల్ . చిన్న ఏజ్ లోనే ఆమె మరణించిన విషయం తెలిసిందే . అయితే కెరియర్ స్టార్టింగ్ లో చాలా స్లిమ్ గా ఉండే ఆర్తి అగర్వాల్ బాగా బరువు వచ్చేసింది.

దీంతో ఆఫర్లు నిల్ అయ్యాయి..ఈ క్రమంలోనే కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకొని ఆ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన కారణంగా ఆర్తి అగర్వాల్ చనిపోయింది అంటూ చెప్పుకోచ్చారు జనాలు . అయితే ఆర్తి అగర్వాల్ కి మరో జబ్బు కూడా ఉందని ఆర్తి అగర్వాల్ క్యాన్సర్ తో బాధపడిందని ఆ క్యాన్సర్ వ్యాధి లో లోపల ఎక్కువైపోవడంతోనే ఆమెకు బాడీ పార్ట్స్ పనిచేయకుండా ఉండిపోయాయని.. ఈ కారణంగానే ఆమె చనిపోయిందని ప్రచారం జరుగుతుంది. దీంతోతో సోషల్ మీడియాలో ఆర్తి అగర్వాల్ డెత్ మిస్టరీ పై మరిన్ని అనుమానాలు మొదలైయాయి. అయితే దీనిపై ఇప్పటివరకు కుటుంబం అటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news