సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా.. కొత్తగా హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న ..ఉన్న హీరోయిన్స్ మళ్లి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న న్న కొందరు జనాలకి కొందరు హీరోయిన్స్ అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది . ఓ మహానటి సావిత్రి.. సౌందర్య .. ఓ ప్రత్యూష ఇలా కొంతమంది అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి హీరోయిన్ల లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఆర్తి అగర్వాల్ .
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హీరోయిన్గా మారిపోయింది . అయితే ఎంత త్వరగా హిట్ ట్రాక్ ఎక్కిందో అంతే త్వరగా ఫ్లాప్ ట్రాక్ ఎక్కి ఏకంగా ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది ఆర్తి అగర్వాల్ . చిన్న ఏజ్ లోనే ఆమె మరణించిన విషయం తెలిసిందే . అయితే కెరియర్ స్టార్టింగ్ లో చాలా స్లిమ్ గా ఉండే ఆర్తి అగర్వాల్ బాగా బరువు వచ్చేసింది.
దీంతో ఆఫర్లు నిల్ అయ్యాయి..ఈ క్రమంలోనే కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకొని ఆ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన కారణంగా ఆర్తి అగర్వాల్ చనిపోయింది అంటూ చెప్పుకోచ్చారు జనాలు . అయితే ఆర్తి అగర్వాల్ కి మరో జబ్బు కూడా ఉందని ఆర్తి అగర్వాల్ క్యాన్సర్ తో బాధపడిందని ఆ క్యాన్సర్ వ్యాధి లో లోపల ఎక్కువైపోవడంతోనే ఆమెకు బాడీ పార్ట్స్ పనిచేయకుండా ఉండిపోయాయని.. ఈ కారణంగానే ఆమె చనిపోయిందని ప్రచారం జరుగుతుంది. దీంతోతో సోషల్ మీడియాలో ఆర్తి అగర్వాల్ డెత్ మిస్టరీ పై మరిన్ని అనుమానాలు మొదలైయాయి. అయితే దీనిపై ఇప్పటివరకు కుటుంబం అటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు..!!