Newsపెళ్లికి ముందే రమా-రాజమౌళికి అలాంటి కండీషన్ పెట్టిందా..? అందుకే వాళ్లు పిలల్ని...

పెళ్లికి ముందే రమా-రాజమౌళికి అలాంటి కండీషన్ పెట్టిందా..? అందుకే వాళ్లు పిలల్ని కనలేదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి . అందరికీ ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే తెలుసు కానీ.. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రాజమౌళి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఫైనాన్షియల్ గా చాలా టఫ్ పోసిషన్ ఫేస్ చేశారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా రాజమౌళి అవకాశాల కోసం మంచి స్థానం కోసం బాగా కష్టపడ్డారు . ఎంతలా అంటే ఆయనకు ఉద్యోగం లేక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో కూడా రమ జాబ్ చేసి ఆ డబ్బులతో భర్తని కుటుంబాన్ని పోషించుకుంది .

కాగా రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . రమా – రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . రాజమౌళికి ఇది ఒకటో పెళ్లి అయినా.. రమకు మాత్రం రెండో పెళ్లి ముందుగానే ఒకతని పెళ్లి చేసుకొని ఓ బాబుకు జన్మనిచ్చాక విడాకులు కూడా తీసుకుంది . అయితే అదే టైంలో రాజమౌళితో ఫ్రెండ్షిప్ ఏర్పడి రమా అంటే రాజమౌళి ఇష్టం ఏర్పడింది . ఆ ఇష్టం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి వరకు వచ్చింది.

అయితే రమా ముందే రాజమౌళి కి కండిషన్ పెట్టిందట . మనం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనకూడదు .. ఎవరైనా అనాధ బిడ్డను తెచ్చుకుని దత్తత తీసుకొని పెంచుకోవాలి అంటూ చెప్పుకొచ్చిందట . మొదటి నుంచి ప్రజాసేవ .. సామాజిక సేవ అంటే ఇష్టం ఉన్న రమ అదే విషయాన్ని ఓపెన్ గా రాజమౌళికి చెప్పిందట. రాజమౌళి కూడా అందుకు యాక్సెప్ట్ చేయడంతో వీళ్ళ పెళ్లి జరిగి ఫైనల్లీ వాళ్ళు అనుకున్న విధంగానే ఓ బిడ్డని తెచ్చుకొని పెంచుకుంటున్నారు. మొత్తానికి ఇద్దరు కూడా ఆదర్శ దంపతులు అంటూ ప్రూవ్ చేసుకున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news