Newsమహేశ్ బాబు ఇంత అందంగా ఉండటానికి కారణం అదేనా..? ఆయన రంగు...

మహేశ్ బాబు ఇంత అందంగా ఉండటానికి కారణం అదేనా..? ఆయన రంగు వెనక ఇంత కధ ఉందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . కాంట్రవర్షియల్ కంటెంట్ జోలికి వెళ్లడు . అసలు గొడవలు తగాదాలు అనేవి ఆయన ఇంట వంట లేవు ..తన పని తాను చూసుకున్నాడా.. వెళ్లిపోయాడా అంతే . అందుకే మహేష్ బాబు అంటే ఇండస్ట్రీ లో ఉండే స్టార్ హీరోలకు సైతం చాలా ఇష్టం .

ఇప్పటివరకు ఆయన పై ఒక్క రూమర్ అంటే ఒక్క రూమర్ కూడా రాలేదు. ఏ హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు ..గాసిప్స్ కూడా క్రియేట్ అవ్వలేదు అంటే ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు . అయితే మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబును అందరూ ఎక్కువగా లైక్ చేసేది ఆయన స్కిన్ .. ఆయన అందం ..48 ఏజ్ లోను 22 లో కనిపించే అదృష్టం ఆయనకి చెందింది. అయితే మహేష్ బాబు ఇంత వైట్ గా ఉండడానికి కారణం ముందు నుంచి ఆయన హెల్త్ కేర్ ఎక్కువగా తీసుకోవడమే.

చిన్నప్పుడు మహేష్ బాబు తల్లి గారి సైతం ఆయన విషయంలో చాలా కేర్ తీసుకునే వారట . ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టేవారట . ఆయన ఆరోగ్యానికి పడని ఫుడ్ ని దూరంగా ఉంచేవారట . అంతేకాదు మహేష్ బాబుకి చిన్నప్పటి నుంచి కూడా స్కిన్ టోన్ పెరిగే రకరకాల హెల్తీ ప్రొడక్ట్స్ యూస్ చేసిందట . ఆ తర్వాత మహేష్ భార్య నమ్రత తో సైతం అదే విధంగా కంటిన్యూ చేసింది . ఇప్పుడు మహేష్ బాబు అందరికన్నా ప్యూర్ వైట్ స్కిన్ టోన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా మారిపోయాడు . మహేష్ బాబు అమ్మగారు ఇందిరా ..సూపర్ స్టార్ కృష్ణ తెల్లగా ఉండడంతో అదే క్వాలిటీ అదే పోలికలు ఆయనకు వచ్చాయి అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news