Moviesఓరి దేవుడోయ్: జాన్వీకి అలాంటి వింత జబ్బు ఉందా..? ఇదేం మాయదారి...

ఓరి దేవుడోయ్: జాన్వీకి అలాంటి వింత జబ్బు ఉందా..? ఇదేం మాయదారి రోగం రా బాబు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ కి అలాంటి జబ్బు ఉందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . అయితే ఇది చాలా రేర్గా అటాక్ అవుతుందని.. ఎవరికో కోట్లల్లో ఒకరికి మాత్రమే ఉంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ .. బిజీ బిజీగా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది .

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో జాన్వికపూర్ కు ఉన్న వింత జబ్బు గురించి వార్తలు వినిపిస్తున్నాయి . జాన్వి కపూర్ కి చాలా వింత జబ్బు ఉందట . ఎలా అటాక్ అయిందో తెలియదు కానీ ఆమెకు ఎంగేజ్ లో ఉన్నప్పుడే ఈ జబ్బు అటాక్ అయిందట . జాన్వి కపూర్ ఏదైనా కూల్ ఐటెం తీసుకుంటే ఆమె స్కిన్ మొత్తం పాడైపోతుందట. విపరీతమైన రాషస్ వచ్చేయండి.. ఆ రాషెస్ వల్ల ఆమె స్కిన్ మొత్తం పాడైపోవడంతో పాటు ఆమెకి కోల్డ్ ..ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందట .

ఇదే విషయం డాక్టర్స్ కి చెప్పగా.. ఇది చాలా రేర్ డిసీస్ అని ..ఎవరికో చాలా రేర్ గా ఉంటుందని.. మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి ఇలాంటివి అటాక్ అవుతూ ఉంటాయని చెప్పుకొచ్చారట. జాన్వికాపూర్ ఎంగేజ్ నుంచి ఈ సమస్యతో బాధపడుతూనే ఉంటుందట . అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె తన బాడీ మెయింటైన్ చేయలేని కూల్ టెంపరేచర్ వాటర్ ను అస్సలు ముట్టుకోదట. అంతేకాదు ఐస్ క్రీమ్ ..కూల్ కేక్స్ ఇలాంటివి ఏది కూడా జాన్వి అస్సలు ముట్టుకోదట. అందుకే జాన్వీ కపూర్ బయటకు వచ్చినప్పుడు తన ఫుడ్ ని తానే క్యారీ చూసుకుని వస్తుందని కూడా బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news