Moviesఅప్పుడు ఉదయ్ కిరణ్ లైఫ్ లో జరిగిన్నట్లే ..ఇప్పుడు అయన సిస్టర్...

అప్పుడు ఉదయ్ కిరణ్ లైఫ్ లో జరిగిన్నట్లే ..ఇప్పుడు అయన సిస్టర్ జీవితంలో జరుగుతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోలేని పేరు ఉదయ్ కిరణ్ . ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా మారాడో.. అంతే త్వరగా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడమే కాకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. చాలా చిన్న ఏజ్ లోనే సూసైడ్ చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్ . ఈ విషయం ఇప్పటికీ ఉదయ్ కిరణ్ అభిమానులను బాధిస్తూనే ఉంటుంది . ఇండస్ట్రీలో స్టార్ గా మారిన ఉదయ్ కిరణ్ ఎందుకు ఇంత త్వరగా చనిపోయాడు అన్న విషయం ఇప్పటికీ ఇండస్ట్రీలో మిస్టరీగానే మిగిలింది.

ఆయన తన ఫ్లాట్లో ఉరివేసుకొని చనిపోయాడు . ఫైనాన్షియల్ ఇబ్బందులు కారణంగానే చనిపోయాడు అంటూ అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా రీసెంట్గా ఉదయ్ కిరణ్ కి సంబంధించిన విషయం వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్ సిస్టర్ ఇండస్ట్రీలో ఓ స్టార్ సింగర్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె మరి ఎవరో కాదు సింగర్ పరణిక . సూపర్ స్టార్ సింగర్స్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న పరణిక పెద్దమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ .

ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలా ఉదయ్ కిరణ్ సిస్టర్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్దానాని అందుకున్నింది. అయితే ప్రసెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. గతంలో ఉదయ్ కూడా అంతే వరుస ఆఫర్లతో దూసుకుపోయాడు..ఆ తరువాత ఆఫర్స్ నిల్ అయ్యాయి.. ఇప్పుడు ఉదయ్ సిస్టర్ పరణిక కూడా అలాంటి పరిస్ధితులను ఫేస్ చేస్తుంది. అయితే ఉదయ్ డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడు. కానీ పరణిక కి ఆ ప్రాబ్లమ్ లేదు.. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అలా ఉదయ్ కిరణ్ తో పరిణికకి ఉన్న రిలేషన్షిప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. . పరణిక పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది . ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి సాంగ్స్ పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది..!!

Latest news