Newsనీహారిక విడాకుల మ్యాటర్ ఇప్పటి వరకు "అంజనా దేవి"కి తెలియదా..? ఎందుకు...

నీహారిక విడాకుల మ్యాటర్ ఇప్పటి వరకు “అంజనా దేవి”కి తెలియదా..? ఎందుకు దాచారంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నీహారిక విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే .జొన్నలగడ్డ చైతన్యతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న ఈమె ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీలో మళ్ళీ అడుగులు వేస్తుంది. ఇలాంటి క్రమంలోనే నిహారికకు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఆమె త్వరలోనే తరుణ్ ని రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కూడా ప్రచారం జరిగింది . అయితే అది ఫేక్ అంటూ ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో నిహారిక కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఇప్పటివరకు నిహారిక విడాకులు తీసుకున్న విషయం నాగబాబు తల్లి అంజనా దేవి గారికి తెలియనే తెలియదట. ఆమెకు తెలియకుండానే ఈ విషయాన్ని దాచి పెడుతుంది మెగా ఫ్యామిలీ.

శ్రీజ విషయంలో రెండు సార్లు విడాకులు ఇవ్వడంతో ఆమె చాలా మెంటల్ స్ట్రెస్ కి గురైందట . ఆడపిల్ల జీవితం ఎంతో ఇంపార్టెంట్ అని ఆలోచించి చెప్పే అంజనాదేవి గారు శ్రీజ రెండు విడాకులు తీసుకునే సరికి చాలా డిస్టర్బ్ అయ్యిందట. అందుకే నిహారిక కూడా అలా విడాకులు తీసుకుంది అని తెలిస్తే ఆమె ఇంకా డిస్టర్బ్ అవుతుందని ఆ విషయాన్ని ఆమెకు తెలియకుండానే మేనేజ్ చేస్తున్నారట . మొదటి నుంచి అంజనా దేవి గారికి టీవీ చూసే అలవాటు లేదు మొబైల్ ఫోన్స్ కూడా వాడరు. ఇంట్లో వాళ్ళు ఆమెకి ఈ విషయం చెప్పకుండా దాచేస్తున్నారట . ఇప్పటికే నిహారిక తన భర్తతో కలిసి ఉంటుంది అనుకుంటుంది అంజనాదేవి. అసలు విషయం మాత్రం తెలియదు . అయితే నిజం ఎప్పటికైనా బయట పడాల్సిందే. ఆరోజు అంజనా దేవి గారు ఎలా బాధపడతారో..ఎలా రెస్పాండ్ అవుతారో.. చూడాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news