Moviesమొగుడు వదిలేసిన మెడలో నల్ల పూసలు వేసుకుంటున్న సమంత..అసలు రీజన్ ఇదే..?

మొగుడు వదిలేసిన మెడలో నల్ల పూసలు వేసుకుంటున్న సమంత..అసలు రీజన్ ఇదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా .. అందరి కళ్ళు ఎందుకు హీరోయిన్ సమంత వైపే చూస్తూ ఉంటాయి. ఆమె అందంగా ఉండడం ఒక కారణమైతే ..ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మరో కారణం . అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత పేరు విచ్చల విడిగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. దానికి మెయిన్ రీజన్ నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకోవడమే. ఎంతో చూడముచ్చటగా ఉన్న జంట ఎందుకు విడిపోయారో తెలియదు కానీ ..విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు .

అయితే ఈ జంట ఎప్పటికైనా కలవకపోతారా..? అంటూ. ఇంకా వెయిట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ అయితే ఈ జన్మలో అది జరిగే పని కాదు అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ..కా గ విడాకులు తీసుకున్న సరే సమంత మెడలో నల్లపూసల దండ ధరించడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా సమంత తాను మెడలో నల్లపూసల దండ వేసుకున్న ఫోటోను షేర్ చేసింది .

ఈ క్రమంలోనే అమ్మడు ఎందుకు నల్లపూసల దండ వేసుకునింది ..? అనేది ప్రశ్నార్థకంగా మారింది . కొందరు అమ్మడు రెండో పెళ్లి చేసుకుంది ..అంటుంటే మరికొందరు ఇది షూట్లో భాగంగా చేసింది . ఇది ఓ షూట్లో భాగంగా వేసుకున్న పిక్ అంటూ చెబుతున్నారు . అయితే ఇదిఓ యాడ్ షూట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నల్లపూసల దండ వేసుకున్న సమంత ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news