Moviesమేకప్ లేకుండా మహేశ్ చేసిన సినిమా ఇదే..అస్సలు గెస్ చేయలేరు..!!

మేకప్ లేకుండా మహేశ్ చేసిన సినిమా ఇదే..అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీ అన్నాక .. మేకప్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్, జనరల్ గా అందంగా ఉన్నా సరే తెరపై ఇంకా అందంగా కనిపించడానికి కొంతమంది నటీనటులు ఓవర్గా మేకప్ వేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉన్న అందానికి మెరుగులు దిద్దుతూ అందంగా కనిపించడానికి ట్రై చేస్తారు . అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కథను బట్టి మేకప్స్ వేసుకోకుండా నటించాల్సి వస్తుంది. అలా మన టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా నటించాడు తన కెరియర్ లో ఇప్పటివరకు మేకప్ వేసుకోకుండా నటించాడు.

మహేష్ బాబు ఎంత సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటాడు సాఫ్ట్ మైండెడ్ కలిగి ఉంటారు అందరికీ తెలిసిందే. అదే ఆయనలోని ఈగోను టచ్ చేస్తే వైల్డ్ యాంగిల్ బయటపడుతుంది . ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తూ నిజం సినిమా తీసుకొచ్చారు. నిజం ఇదే విషయం ప్రూవ్ చేసింది . నిజం సినిమాలో రక్షిత హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో మహేష్ బాబు చాలా సాఫ్ట్ మైండెడ్ గా కనిపిస్తారు .

ప్రతిదీ అమ్మ మాట వినే అబ్బాయిగా అమ్మ చెప్పినట్లే నడుచుకునే కొడుకుగా .. ఈ కథలో మనకు కనిపిస్తాడు. అయితే సగంలో వాళ్ళ నాన్న ను అనవసరంగా జైలు పాలు చేశారు అని తెలిసి తనలోని వైల్డ్ నెస్ ని ఎలా బయటపెట్టాదో మనకి తెలిసిందే. ఆఫ్ కోర్స్ ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికీ మహేష్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చింది . అయితే ఈ సినిమా కోసం నాచురల్ ల్క్స్ లో కనిపించాలని మహేష్ బాబు అసలు మేకపే వేసుకోలేదట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news