Moviesఅందరి ముందే అంత మాట అనేసాడు ఏంటి..? బన్నీ అంతలా హర్ట్...

అందరి ముందే అంత మాట అనేసాడు ఏంటి..? బన్నీ అంతలా హర్ట్ అయ్యాడా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ – మెగాస్టార్ చిరంజీవి ల మధ్య టఫ్ వార్ జరుగుతుందని.. ఈ కారణంగానే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని రకరకాలుగా వార్తలు వినిపించాయి. ఇక రీసెంట్గా వాటికి క్లారిటీ ఇస్తూ అల్లు అర్జున్ అభిమానులకి క్లీయర్ గా ఆ విషయాని చెప్పేసాడు. మనకు తెలిసిందే ప్రెసెంట్ పుష్ప1 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. త్వరలోనే పుష్ప2తో గ్లోబల్ స్దాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు.

ఈ క్రమంలోనే బేబీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఆయన మెగా – అల్లు ఫ్యామీలీల మధ్య ఉన్న సన్నిహిత్యాన్ని వాళ్ళ మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు . అంతేకాదు ఆయన మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా చిరంజీవిపై తనకున్న అభిమానం ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు . ఈ క్రమంలోనే బన్నీ మాట్లాడుతూ..” ఏది ఇది మారదు ..నేను నిర్మాత ఎస్ కే ఎన్ కట్టే కాలే అంతవరకు కూడా చిరంజీవి అభిమానులమే ..అది ఎన్నటికీ మారదు.. అసలు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

చిరంజీవి సైట్ లోని డాన్స్ పోర్ట్ లోనే డాన్స్ చేసేవాడిని.. అక్కడే చిన్న గదిలో ఎస్కే ఎన్నో ఏళ్ళు ఉన్నారు అని ..ఆ గది వాచ్ మ్యాన్ రూమ్ కంటే చిన్నగా ఉంటుందని .. ఆ తర్వాత జర్నలిస్టుగా పిఆర్ఓగా ప్రొడ్యూసర్గా మారి ఎస్కే అండ్ సక్సెస్ అయ్యారు అని చెప్పుకు వచ్చారు . అయితే బన్నీ ఈ విషయాల పై క్లారీటి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన రీసెంట్ గా సోషల్ మీడియా లో జరిగిన ట్రోలింగ్ గురించి హర్ట్ అయ్యాడని.. ఈ కారణంగానే ఎమోషనల్ అయ్యాడని అభిమానులు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news