Moviesచిరంజీవి సినిమాలో బాలయ్యకు నచ్చిన ఫేవరేట్ మూవీ ఇదే.. ఏకంగా 100...

చిరంజీవి సినిమాలో బాలయ్యకు నచ్చిన ఫేవరేట్ మూవీ ఇదే.. ఏకంగా 100 సార్లు చూసారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు టఫ్ కాంపీటీషన్ ఇచ్చుకునే టాప్ హీరోలు బాలకృష్ణ – చిరంజీవికి ఏ హీరో అంటే ఇష్టం– ఆ హీరో నటించిన ఫేవరెట్ ఫిలిం ఏంటి అనే విషయాలు ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ తన ఫ్రెండ్ టఫ్ కాంపిటేటర్ అయిన చిరంజీవి నటించిన సినిమాలలో ఓ సినిమా అంటే చాలా ఇష్టమని ..ఇప్పటికి వందసార్లు పైగానే చూశానని చెప్పుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు బాలకృష్ణ – చిరంజీవి టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటూనే ఉంటారు . అయితే అది మొత్తం హెల్ది వేలోనే కొనసాగుతుంది . వాళ్ల అభిమానులు పోట్లాడుకుంటారే కానీ వాళ్ళిద్దరూ ఎక్కడ కనపడిన చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరింటి ఫంక్షన్ కి మరొకరు వెళ్తూ ఉంటారు. బాలకృష్ణ – చిరంజీవి నటించిన సినిమాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమా అంటే చాలా చాలా ఇష్టం అని ..వందసార్లు పైగానే చూశాను అంటూ చెప్పుకొచ్చారు .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అఫ్ కోర్స్ చిరంజీవి ఫ్యాన్స్ ఎవ్వరిని అడిగిన ఇదే మూవీ ని ఫేవరేట్ అంటూ చెప్పుకొస్తారు. అంత చక్కగా ఉంటుంది ఈ సినిమా లో ఆయన నటన. అందుకే బాలయ్య కి సైతం ఈ సినిమా అంటే అంత ఇష్టమట. ఎన్ని సార్లు చూసిన తనివి తీరదట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news