Moviesఅరెరె..కీర్తి సురేష్ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..? ఇక అన్ని మంచి...

అరెరె..కీర్తి సురేష్ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..? ఇక అన్ని మంచి రోజులే..!!

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ కు ఇన్నాళ్లకు బుద్ధి వచ్చిందా ..? ఇప్పుడు బల్బ్ వెలిగిందా..? అంటూ జనాలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కి సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మహానటి సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటివరకు కీర్తి సురేష్ అందనే అందుకోలేదు .

దానికి కారణం ఏంటో తెలియదు కానీ ..ఆమె చూస్ చేసుకునే సినిమాలు సైతం అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే హిట్ కొట్టలేదు ఏమో. ఫైనల్లి సర్కారీ వారి పాట సినిమాతో ఎలాగోలా ముక్కి మూలిగి..ఓ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత దసరా సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ హిట్ అందుకునింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ సర్కారీ వారి పాట సినిమా తర్వాత హద్దులు మీరి పోయింది .

స్లీవ్ లెస్ డ్రస్సులతో ఓపెన్గా ఎదభాగాలను చూపిస్తూ రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్ చేసింది. అయితే అలా కీర్తి సురేష్ ని చూడలేని జనాలు దూరం పెట్టేశారు. ఆమెకు సంబంధించిన సినిమాలను ఎంకరేజ్ చేయడం మానేశారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ రియాలైజ్ అయి మళ్ళీ తన పాత ట్రాక్లోకి రావాలనుకుంటుందట. బోల్డ్ కంటెంట్ ..బోల్డ్ సీన్స్ నటించినని ట్రెడిషనల్ పాత్రలోనే కనిపిస్తానని ..తన వద్దకు వచ్చిన డైరెక్టర్కు చెప్పేస్తుందట. దీంతో కీర్తి సురేష్ కు ఇన్నాళ్లకు బల్బు వెలిగిందా ..? ఇక పైన ఇలాగే చేస్తే అన్ని మంచి రోజులే అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news