Moviesప్రపంచం తలకిందులైన మెగా ఫ్యామిలీలో జరగబోయేది అదే.. పక్క ప్రూఫ్ సంపాదించిన...

ప్రపంచం తలకిందులైన మెగా ఫ్యామిలీలో జరగబోయేది అదే.. పక్క ప్రూఫ్ సంపాదించిన అభిమానులు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న విషయాన్ని కూడా రాద్దాంతం చేసి పెద్దదిగా చూడడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ని ఆ విధంగానే చూస్తున్నారు జనాలు. కాగా రీసెంట్గా మెగా కోడలు పిల్ల ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే . రామ్ చరణ్ – ఉపాసన తల్లిదండ్రులైతే చూడాలి అంటూ గత కొన్ని ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న మెగాస్టార్ కల ఫైనల్ గా నెరవేరింది.

జూన్ 20వ తేదీ 1 : 49 నిమిషాలకు ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే రీసెంట్గా బారసాలలో ఆమె లు “క్లీం కారా” అనే పేరును పట్టుకొచ్చారు కుటూంబ సభ్యులు. లలితా సహస్రనామం నుంచి ఈ పేరుని తీసుకున్నట్లు ..ఇది శక్తి స్వరూపమైన పేరు అన్నట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఈ పేరుపై హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

మరి కొంత మంది అల్లు అయాన్ కి..క్లీం కారా కి ప్లేమ్‌స్ చేసి మ్యారేజ్ అని రావడంతో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వడం పక్క అని .. ఇది బ్రహ్మ రాసిన రాత అంటూ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో మరోసారి సోషల్ మీడియాలో అయాన్ – క్లీం కార పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news