Movies"నీహారికను చేసుకుంటే నీ బ్రతుకు బస్టాండే".. నిశ్చితార్ధంకు ముందే చైతన్యకు వార్నింగ్...

“నీహారికను చేసుకుంటే నీ బ్రతుకు బస్టాండే”.. నిశ్చితార్ధంకు ముందే చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన్ తెలుగు హీరో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నిహారికను పెళ్లి చేసుకుంటే చైతన్య బ్రతుకు బస్టాండ్ డే అంటూ మెగా హీరో ముందే గెస్ చేశారా..? అంటే అవునని అంటున్నారు జనాలు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ మెగా డాటర్ నిహారిక పేరు ని ఏ రేంజ్ లో ఏకిపారేస్తున్నారో జనాలు మనందరికీ బాగా తెలిసిందే. కాగా మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుంది . పట్టుమంటూ రెండు సంవత్సరాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకున్న మెగా డాటర్ ను బూతులు తిడుతున్నారు జనాలు .

అయితే వీరిద్దరు విడాకుల్లో అసలు తప్పు ఎవరిది ..? ఎవరిని ఎవరు హార్ట్ చేశారు..? ఎవరు ముందు విడాకులకు తీసుకుందాం అని ఫోర్స్ చేశారు అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు . అయితే సోషల్ మీడియాలో మాత్రం నిహారికను పెళ్లి చేసుకుంటే చైతన్య కెరియర్ నాశనం అవుతుందని.. చైతన్యకు కష్టాలు తప్పవు అని ముందుగానే ఓ మెగా హీరో హెచ్చరించారట . ఇదే విషయాన్ని చైతన్యకు నిశ్చితార్ధం కన్నా ముందే చెప్పారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్ .

“నిహారిక అన్న వరుణ్ తేజ్ ముందుగానే నా చెల్లితో కష్టం అది.. ఓ గయ్యాలి ..మొండిది ” అంటూ సరదాగా కామెంట్ చేశారట . పెళ్లిచూపులు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చైతన్య – వరుణ్ తేజ్ చాలా క్లోజ్ అయిపోయారట . బావా బామ్మర్దుల కాదు అన్నదమ్ముళ్ల కలిసి పోయారట . అన్ని విషయాలు షేర్ చేసుకునే వారట .

బ్యాచిలర్ పార్టీలో కూడా వరుణ్ చైతన్య తెగ ఎంజాయ్ చేశారట . ఈ క్రమంలోనే ఓ రోజు వరుణ్ – చైతన్యతో ” నిహారికతో నువ్వు వేగలేవు ..నీలాంటి సాఫ్ట్ పర్సన్ నిహారిక ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం.. అది చాలా కోపిష్టి.. అనుకున్నది సాధిస్తుంది ..నువ్వేమో చాలా సుకుమారంగా ఉన్నావు .. స్ట్రాంగ్ గా మారకపోతే కష్టం ” అంటూ సజెస్ట్ చేశారట . ఆరోజు వరుణ్ సరదాగా అన్న మాటలే నేడు నిజమయ్యాయి . నిహారిక – చైతన్యకు అస్సలు కుదరలేదు.. అందుకే ఇద్దరు విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతకాలని నిర్ణయించుకున్నారు . రీసెంట్ గానే కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్లిద్దరికి విడాకులు కూడా మంజూరు చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news