Newsసినిమా కోసం..తనకి ఎంతో ఇష్టమైన చికెన్ మానేసిన పాన్ ఇండియా హీరో...

సినిమా కోసం..తనకి ఎంతో ఇష్టమైన చికెన్ మానేసిన పాన్ ఇండియా హీరో ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ..సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో తన సినిమా కోసం ఏకంగా ఆరు నెలల పాటు చికెన్ మానేశారట. అసలు మాంసాహారాలే లేనిదే ముద్ద దిగని ఈ హీరో ఆ సినిమా కోసం ఎందుకు ఆరు నెలలు చికెన్ తినడం మానేశాడు అనేది ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

ఆ స్టార్ హీరో మరెవరో కాదు టాలీవుడ్ స్టైలీష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ . ఎస్ అల్లు అర్జున్ తన సినిమా కోసం ఆరు నెలల పాటు చికెన్ తినకుండా మానేశారట . ఆ సినిమా మరేదో కాదు దువ్వాడ జగన్నాథం. కెరియర్ లోనే డిఫరెంట్ జోనర్ లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ పాత్రలో కనిపిస్తారు .

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించింది . ఈ సినిమాలో పూర్తిస్థాయి బ్రాహ్మణ పాత్ర అపీరియన్స్ కోసం నిజంగానే అల్లు అర్జున్ సినిమా షూటింగ్ జరిగినన్ని నాళ్ళు మాంసాహారాలు ముట్టనే లేదట. అంతేకాదు బ్రాహ్మణులకు గౌరవించేందుకు ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. తన పాత్ర పట్ల తమ హీరో సిన్సియారిటీ గౌరవం చూసి అభిమానులు ఫిదా అయిపోయారు . ఈ సినిమాకే కాదు ప్రతి సినిమాకి బన్ని తెరదైన స్టైల్ లో బాడీ మోడులేషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు . పుష్ప సినిమా కోసం బన్ని ఎంత కష్టపడ్డారో మనకు బాగా తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news