Newsతొందరపడి ఓ కోయిల ముందే కూసింది..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్...

తొందరపడి ఓ కోయిల ముందే కూసింది..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్.. !!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది . ఒకప్పుడు పయట జారితేనే పరుగున వెళ్లి సరి చేసుకునే అమ్మాయిలు ..ఇప్పుడు పబ్లిక్ గానే చెడ్డీలు మిడ్డీలతో అల్లాడించేస్తున్నారు . మరి కొంతమంది ఏకంగా పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెబుతూ సరికొత్త ట్రెండ్ కి నాంది పలుకుతున్నారు. ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు స్టార్ట్ హీరోయిన్స్ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకొని ..ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు . మరికొందరు పెళ్లి లేదు గిల్లి లేదు అంటూ పెళ్లికి ముందు బిడ్డను కూడా కనేస్తున్నారు.

కాగా ఈ సాంప్రదాయం ఎక్కువగా హాలీవుడ్ – బాలీవుడ్ లో కనిపిస్తుంది. రీసెంట్గా తెలుగు హీరోయిన్ కూడా ఇలాగే పెళ్లికాకుండా గర్భం దాల్చినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ – -కోలీవుడ్ -బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత తో డేటింగ్ లో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఈ డేటింగ్ పుణ్యమంటూ ప్రెగ్నెంట్ కూడా అయిందట .

అయితే పెళ్ళికి ముందు ప్రెగ్నెన్సీ రావడం ..ఆ తరువాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు . అదే ట్రెండ్ ఫాలో అయింది ఈ బ్యూటి అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోని అమ్మడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకొని పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవాలనుకునింది అనే వార్త వైరల్ గా మారింది . అయితే ఈ బ్యూటీ ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . ఓ ఓ హాస్పిటల్లో చెకప్ కి వెళ్ళినప్పుడు ఈ న్యూస్ మీడియాకి లికైన్నత్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలుగులో బాగా ట్రెడిషనల్ బ్యూటీగా పాపులారిటీ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళగానే బాలీవుడ్ సంప్రదాయాన్ని పట్టేసి పెళ్లికి ముందే గర్భం దాల్చేసింది. చూడాలి మరి దీనిపై బ్యూటీ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news