Newsహీరోయిన్ కి న్యూడ్ వీడియోతో విష్ చేసిన స్టార్ హీరో.. బర్త్...

హీరోయిన్ కి న్యూడ్ వీడియోతో విష్ చేసిన స్టార్ హీరో.. బర్త్ డే విషెస్ ఇలా కూడా చెబుతారా నాయనా (వీడియో) వైరల్..!!

ఈ మధ్యకాలంలో జనాల్లో క్రియేటివిటీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎవరైనా పుట్టిన రోజు జరుపుకుంటున్నారు అంటే డబ్బులను గిఫ్ట్ గా ఇచ్చేవారు ..లేకపోతే వాళ్లకు ఉపయోగపడే వస్తువులను గిఫ్టుగా ఇచ్చేవాళ్ళు ..డ్రెస్సెస్ ..పిల్లలకైతే బొమ్మలు ఇలాంటివి గిఫ్ట్ గా ఇచ్చేవారు . అయితే మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది . ఇప్పుడు ఫోన్ పే.. గూగుల్ పే .. అమెజాన్ కార్డ్స్ ద్వారా గిఫ్ట్ అందజేస్తున్నారు . అయితే ఇక్కడ మాత్రం హీరో పూర్తిగా రెచ్చిపోయి ఏకంగా హీరోయిన్ బర్తడే కి న్యూడ్ ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాని బ్లాస్ట్ చేసేసాడు .

ఎస్ ప్రెసెంట్ ఇదే వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . జూలై 26న ప్రముఖ హాలీవుడ్ నటి సాండ్రా బుల్లాక్ తన 59వ బర్తడేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది . అయితే ఈ సీనియర్ హీరోయిన్ కు చాలా మంది అభిమానులు ..సహనటులు.. స్నేహితులు కుటుంబ సభ్యులు వెరైటీ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు . కానీ హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో మాత్రం ఈమెకు విచిత్రంగా బర్త డే విషెస్ అందజేశాడు .

గతంలో వాళ్ళిద్దరూ కలిసి నటించిన ఓ సినిమాలోని న్యూడ్ సీన్ ను పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే అంటూ రాసుకోచ్చాడు. అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ‘అసమానమైన, అద్భుతమైన ట్యాలెంట్ నీ సొంతం సాండ్రా. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈసారి నీ పుట్టినరోజుకి మన సాన్నిహిత్యాన్ని చూపిస్తున్నా అంటూవిష్ చేసిన ర్యాన్.. ఏకంగా ఆమెతో కలసి నటించిన నగ్న వీడియో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. కొందరైతే ఇతదు చేసిన పనికి బూతులు తిడుతుంటే మరికొందరు ఆమె పరువు తీసేసావు కదరా ఇడియట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఏదో మనసులో పగపెట్టుకొని ఇలా చేశాడు ఈ హీరో అంటూ ఫైర్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news